ఈ 4 రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో ధన లాభం, వ్యాపారంలో సక్సెస్​- కష్టాలు దూరం..-lucky zodiac signs to get huge money and success in business due to mars transit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ 4 రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో ధన లాభం, వ్యాపారంలో సక్సెస్​- కష్టాలు దూరం..

ఈ 4 రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో ధన లాభం, వ్యాపారంలో సక్సెస్​- కష్టాలు దూరం..

Published Apr 30, 2025 05:37 AM IST Sharath Chitturi
Published Apr 30, 2025 05:37 AM IST

  • గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఇక త్వరలోనే కుజుడు నక్షత్రాన్ని మారబోతున్నాడు. దీని వల్ల 4 రాశుల దశ తిరిగబోతోంది! ఆ రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మే 12న కుజుడు ఆశ్లేష నక్షత్రంలో ప్రవేశిస్తాడు. కుజుడు మే 12 నుంచి జూన్ 7 వరకు ఈ నక్షత్రంలో ఉంటాడు. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి మరింత అదృష్టం, ప్రయోజనం చేకూరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

(1 / 7)

కుజుడు ఆత్మవిశ్వాసం, ధైర్యం, ధైర్యసాహసాలు, పట్టుదల, బలానికి మూలం. కుజ సంచారం వల్ల ప్రయోజనం పొందే రాశుల గురించి తెలుసుకుందాం..

(2 / 7)

వృషభ రాశి వారికి కుజుడి సంచారం వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం, మానసిక సంతోషం కలుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఆదాయం, కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రేమలో ఉన్నవారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

(3 / 7)

కుజ సంచారం మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో కొత్త ఉద్యోగం ప్రారంభించడం అనుకూలంగా ఉంటుంది. మీకు లక్కీ యోగం లభిస్తుంది. చేసిన చాలా పనులు విజయవంతమవుతాయి. కుటుంబంలోని విభేదాలను తొలగించడానికి ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామితో బంధాన్ని బలోపేతం చేస్తారు.

(4 / 7)

(Pixabay)

కుజుడి ఆశ్లేష నక్షత్రంలో ప్రవేశించే కాలం తులా రాశి వారికి మంచిది. ఈ కాలంలో వీరు ఆర్థికంగా బలపడతారు. ధన లాభం ఉంటుంది. వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మంచి సమయం ఉంటుంది. అందరూ అదృష్టవంతులు. కుటుంబంలో వివాదాలు పరిష్కారమవుతాయి.

(5 / 7)

ఈ కాలంలో మకర రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆత్మవిశ్వాసం, మనశ్శాంతి, ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.

(6 / 7)

( Pixabay)

ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. వివిధ రాశులపై కుజుడి నక్షత్ర సంచారం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాలి.

(7 / 7)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు