తెలుగు న్యూస్ / ఫోటో /
నిరుద్యోగులకు గుడ్న్యూస్, వ్యాపారులకు లాభాలు- ఈ 3 రాశుల వారికి ఇక అన్ని మంచి రోజులే!
సూర్యుడు మీన రాశి సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. బుధుడు ఇప్పటికే మీన రాశిలో ఉన్నాడు. ఫలితంగా బుధాదిత్య యోగం ఏర్పడనుంది.
(1 / 5)
మార్చ! 15న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. హోలీ పండుగ మరుసటి రోజు ఇది జరుగుతోంది. మీన రాశిలో బుధుడు ఇప్పటికే సంచరిస్తున్నాడు. ఇది అనేక రాశులకు మంచి చేకురుస్తుంది.
(3 / 5)
వృషభ రాశి వారికి బుదాధిత్య యోగం చాలా మంచి చేస్తుంది. ఈ కాలంలో ఆదాయం పెరుగుతుంది. పిల్లల విషయంలో గుడ్న్యూస్ వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశంం ఉంది. జీవితంలో పురోగతి సాధిస్తారు.
(4 / 5)
మిథున రాశి వారికి సంపద వృద్ధిచెందుతుంది. అపరిష్కృతంగా ఉండి, ఒత్తిడిని తీసుకొస్తున్న సమస్యలు దూరమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది.
ఇతర గ్యాలరీలు