(1 / 5)
వచ్చే వారం అంటే మే 18న కేతు గ్రహం సూర్యుని రాశి అయిన సింహ రాశిలో ప్రవేశిస్తుంది. సింహ రాశిలో కేతు గోచారం 12 రాశుల వారి జీవితంలో అనేక అంశాలపై శుభాశుభ ప్రభావాలను చూపుతుంది. కేతువు సంచారం కలిసి రావడం వల్ల కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. అనుకోని అదృష్టం సంపద, ఐశ్వర్యం, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. వారి తలరాతలే మారిపోతాయి.
(2 / 5)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 12 రాశులలో 3 రాశుల వారు 2025లో కేతు గోచారం వల్ల కోటీశ్వరులు కావచ్చు. ఈ రాశుల వారు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. వారు తాము ఊహించని విధంగా అభివృద్ధి చెందుతారు. ఈ రాశుల వారు ఒకటి కాదు రెండు కాదు 18 నెలల పాటు లాభాలనే చవి చూస్తారు. పట్టిందల్లా బంగారంగా తయారవుతారు. ఆ రాశులేవో చూద్దాం రండి.
(3 / 5)
వృషభం: వృషభ రాశి వారికి, 2025 మే నెలలో కేతు గోచారం చాలా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఆస్తులు, అంతస్తు, కొత్త కారును వంటి వాటిని పొందవచ్చు. వృత్తి జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. అంతా సంతోషంగా సాగుతుంది.
(4 / 5)
కర్కాటకం: కేతు గ్రహం రాశి మార్పు కర్కాటక రాశి వారికి ధన సంపద పెరుగుదలకు దోహదపడుతుంది. రానున్న 18 నెలల్లో వీరు ఊహించని ఆర్థిక లాభాలను పదే పదే పొందుతారు. జీవితంలో సానుకూలత వస్తుంది. కోరికలు నెరవేరవచ్చు. వ్యాపారంలో లాభాలుంటాయి.
ఇతర గ్యాలరీలు