ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి డబ్బే-డబ్బు.. జీవితంలో సంతోషం, సమస్యలు దూరం!-lucky zodiac signs to get huge money and happiness due to sukra transit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి డబ్బే-డబ్బు.. జీవితంలో సంతోషం, సమస్యలు దూరం!

ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి డబ్బే-డబ్బు.. జీవితంలో సంతోషం, సమస్యలు దూరం!

Jun 18, 2024, 09:59 AM IST Sharath Chitturi
Jun 18, 2024, 09:59 AM , IST

ఈ రోజు ఉదయం శుక్రుడు అర్ధనక్షత్రంలోకి ప్రవేశించాడు. ఫలితంగా అనేక రాశుల వారికి లాభాలు చేకూరనున్నాయి. కొందరికి కొత్త ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ఆ రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

శుక్రుడు సంతోషం, ఐశ్వర్యం, ప్రేమ, అందానికి అధిపతి. శుక్రుడు.. జూన్ 18 న ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించాడు. ఫలితంగా అనేక రాశుల వారు అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు.

(1 / 5)

ధనుస్సు రాశి : వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంపద పెరుగుతుంది. పాత పెట్టుబడుల వల్ల చాలా డబ్బు వస్తుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. వైవాహిక సమస్యలు పరిష్కారమవుతాయి. జీవితంలో సంతోషం ఉంటుంది.

(2 / 5)

తులా రాశి : పనిలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు లభిస్తాయి. మంచి ప్యాకేజీ లభిస్తుంది. అకస్మాత్తుగా సంపద పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

(3 / 5)

మకర రాశి : మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. శుక్రుడి సంచారం ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది.దీర్ఘకాలంలో  ధనం సమకూరుతుంది .జాయింట్ వెంచర్ లాభదాయకంగా మారుతుంది. సామాజిక హోదా పెరుగుతుంది.

(4 / 5)

ఆర్థ నక్షత్రంలో శుక్రుడి సంచారంపై పూర్తి వివరాల కోసం మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు