ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు- భారీగా ధన లాభం, అప్పుల ఊబి నుంచి బయటపడతారు!-lucky zodiac signs to get huge money and get rid of debt due to shani transit 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు- భారీగా ధన లాభం, అప్పుల ఊబి నుంచి బయటపడతారు!

ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు- భారీగా ధన లాభం, అప్పుల ఊబి నుంచి బయటపడతారు!

Published May 17, 2025 05:41 AM IST Sharath Chitturi
Published May 17, 2025 05:41 AM IST

గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక ఇప్పుడు శని సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా మంచి జరగనుంది. ఆ రాశుల వివరాలు..

తొమ్మిది గ్రహాల్లో శని నీతిమంతుడు. చేసే పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. శని ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. తొమ్మిది గ్రహాల్లో శని నెమ్మదిగా కదిలే గ్రహం. శని 30 సంవత్సరాల తరువాత మీన రాశిలోకి కదులుతున్నాడు.

(1 / 6)

శని అన్ని కార్యకలాపాలు అన్ని రాశులను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఏప్రిల్ 29న శని దేవుడు ఉత్తర భాద్రపదంలో ప్రవేశించాడు. శని ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి మారడానికి 400 రోజులు పడుతుంది. శని 27 సంవత్సరాల తరువాత ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించాడు, ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది, కానీ కొన్ని రాశులకు ప్రయోజనాలను ఇస్తుంది.

(2 / 6)

తులా రాశి : శని నక్షత్రం సంచారం ఈ రాశి వారి జీవితంలో అనేక పరిణామాలను తెస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న పనులన్నీ సక్సెస్​ఫుల్​గా పూర్తవుతాయి.

(3 / 6)

కర్కాటక రాశి: శని నక్షత్ర ప్రయాణం మీ జీవితంలో శ్రేయస్సును తీసుకొస్తుంది. అన్నింటిలో విజయం సాధిస్తారు. మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు ధనిక జీవితం లభిస్తుంది. రుణ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

(4 / 6)

వృషభ రాశి : శని సంచారం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత పెట్టుబడులు మీకు మంచి రాబడిని ఇస్తాయి. మీకు కోటీశ్వర యోగం ఉంది.

(5 / 6)

వివిధ రాశుల వారిపై శని సంచార ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

(6 / 6)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు