ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- ఉద్యోగంలో ప్రమోషన్​, కొత్త ఇల్లు కొంటారు..-lucky zodiac signs to get huge money and buy new house due to sun transit in taurus ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- ఉద్యోగంలో ప్రమోషన్​, కొత్త ఇల్లు కొంటారు..

ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- ఉద్యోగంలో ప్రమోషన్​, కొత్త ఇల్లు కొంటారు..

Published May 13, 2025 05:32 AM IST Sharath Chitturi
Published May 13, 2025 05:32 AM IST

  • సింహ రాశిని పాలించే సూర్యుడు ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్నాడు. మే 15న సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశిస్తాడు. ఇది 6 రాశుల వారికి మంచి చేస్తుంది. కొత్త ఇల్లు కొంటారు, ఉద్యోగంలో ప్రమోషన్​ లభిస్తుంది. అనేక లాభాలు ఉంటాయి. పూర్తి వివరాలు..

మే 15న సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశిస్తాడు. వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడికి సూర్యుడితో స్నేహపూర్వక సంబంధం ఉంది. అటువంటి పరిస్థితిలో వృషభ రాశిలో సూర్యుని సంచారం కొన్ని రాశుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభరాశిలో సూర్యుని సంచారం 12 రాశులపై ప్రభావం చూపినప్పటికీ 6 రాశులపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఆ వివరాలు..

(1 / 7)

వృషభ రాశి వారికి సూర్యుని సంచారంతో వివిధ ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యుని ప్రభావంతో సంతోషం కలుగుతుంది. పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో ప్రభుత్వ టెండర్లకు దరఖాస్తు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. గౌరవం, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలకు మార్గం తెరుచుకుంటుంది.

(2 / 7)

కర్కాటక రాశి వారికి సూర్యుడి సంచారం శుభపరిణామం. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. నూతన వధూవరులకు సంతానం కలిగే అవకాశం ఉంది. అయితే, ప్రేమ వ్యవహారాల్లో నిర్లక్ష్యం ఉంటుంది. తొందరపడాల్సిన అవసరం లేదు. వివాహాలు జరగొచ్చు.

(3 / 7)

సింహ రాశి వారికి సూర్య సంచారం ముఖ్యంగా లాభదాయకంగా ఉంటుంది. అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. మీరు మీ ఉద్యోగ రంగాన్ని విస్తరించుకోగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. భూమికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనుకోకుండా డబ్బు సంపాదించే అవకాశం ఉంది.

(4 / 7)

ధనుస్సు రాశి వారికి సూర్యుడి సంచారం ఒక వరం. రహస్య శత్రువులు ఓడిపోతారు. కోర్టు కేసులు కూడా విజయవంతమవుతాయి. ప్రభుత్వ సహకారం లభిస్తుంది. పనిలో విస్తరణ మార్గం తెరుచుకుంటుంది. పరిశోధన, ఆవిష్కరణలకు సంబంధించిన పనులు చేసేవారు విజయం సాధిస్తారు. ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. పాత వ్యాపారాలు విజయవంతమవుతాయి.

(5 / 7)

మకర రాశి వారికి సూర్యుడి సంచారం ఊహించని సంతోషకరమైన ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులకు, పోటీలలో పాల్గొనేవారికి ఇది చాలా మంచి సమయం. ఉద్యోగార్థులకు ఆశించిన చోట ఉద్యోగం లభిస్తుంది. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త అందుతుంది. ప్రభుత్వ కార్యాలయంలో అపరిష్కృత పనులు పూర్తి చేస్తారు. పెద్ద నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ డబ్బు సంపాదించే వాతావరణం ఉంటుంది.

(6 / 7)

మీన రాశి వారికి సూర్యుడి సంచారం అన్ని విధాలా లాభాలు తెస్తుంది. ధైర్యం పెరుగుతుంది. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇల్లు లేదా కారు కొనుగోలు చేయవచ్చు. కొందరు ఆస్తులు కొనుగోలు చేస్తారు.

(7 / 7)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు