ఈనెల చివరి వారం నుంచి ఈ రాశుల వారికి అదృష్టం.. ధనవృద్ధి, కార్యసిద్ధి!-lucky zodiac signs to get financially and personal life benefits due to mars transit in gemini mangal gochar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఈనెల చివరి వారం నుంచి ఈ రాశుల వారికి అదృష్టం.. ధనవృద్ధి, కార్యసిద్ధి!

ఈనెల చివరి వారం నుంచి ఈ రాశుల వారికి అదృష్టం.. ధనవృద్ధి, కార్యసిద్ధి!

Aug 13, 2024, 05:51 PM IST Chatakonda Krishna Prakash
Aug 13, 2024, 05:41 PM , IST

ఈ ఆగస్టు చివరి వారంలో కుజుడు (అంగారకుడు) రాశి మారనున్నాడు. మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల లాభం చేకూరనుంది. కుజుడు మిథునంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడు.. ఏ రాశుల వారికి మేలు జరిగే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకోండి.

జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఆగస్టు 26వ తేదీన కుజుడు (అంగారకుడు).. మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది కొన్ని రాశులకు లాభదాయకంగా ఉండనుంది.

(1 / 5)

ధృక్ పంచాంగం ప్రకారం, ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న కుజుడు.. ఆగస్టు 26వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి అక్టోబర్ 20 మధ్యాహ్నం వరకు మిథున రాశిలోనే కుజుడు సంచరిస్తాడు. మిథునంలో కుజుడి ప్రయాణం కొన్ని రాశుల వారికి మేలు చేస్తుంది. 

(2 / 5)

మీనం: మిథునంలో కుజుడి సంచారం మీన రాశి వారికి అదృష్టంగా ఉంటుంది. ఈ కాలంలో వీరికి భారీగా లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. ఇల్లు, కారు లాంటివి కొనుగోలు చేయవచ్చు. కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. అదనపు బాధ్యతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మునుపటి కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పూర్వికుల ఆస్తి రావాల్సి ఉంటే అది దక్కే అవకాశాలు ఎక్కువ. ఈ కాలంలో వీరు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. 

(3 / 5)

తుల: ఈ కాలం తులారాశి వారికి కూడా కలిసి వస్తుంది. చేసే పనుల్లో ఎక్కువ శాతం విజయాలే దక్కుతాయి. ధన సంపాదనకు కొత్త మార్గాలు లభించే అవకాశాలు ఉంటాయి. ఎక్కువసార్లు అదృష్టం వరిస్తుంది. కొన్ని విషయాల్లో అదనపు లాభాలు కలగొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

(4 / 5)

మేషం: మిథున రాశిలో కుజుడి సంచారం మేష రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు జీతం పెరిగే అవకాశాలు ఉంటాయి. పదోన్నతి కూడా దక్కొచ్చు. తోబుట్టువుల నుంచి సహకారం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధించే ఛాన్స్ ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావం, అదనపు సమాచారం, సందేహాలు తీర్చుకోవాలనుకుంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు