ఈ రాశులకు టైమ్​ వచ్చింది! ఇక మీ జీవితంలో డబ్బు- సక్సెస్​..-lucky zodiac signs to be blessed with success and money due to saturn transit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lucky Zodiac Signs To Be Blessed With Success And Money Due To Saturn Transit

ఈ రాశులకు టైమ్​ వచ్చింది! ఇక మీ జీవితంలో డబ్బు- సక్సెస్​..

Mar 19, 2024, 07:47 AM IST Sharath Chitturi
Mar 19, 2024, 07:47 AM , IST

  • గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఇక ఇప్పుడు శని భగవానుడి కారణంగా పలు రాశులపై సానుకూల ప్రభావం పడనుంది.

చేసిన కర్మకు తగ్గ ఫలితాల్ని ఇస్తాడని శని భగవానుడికి పేరు ఉంది. శని ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది.ఈ ప్రభావం ప్రతి రాశిపై ఉంటుంది.

(1 / 5)

శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో 30 సంవత్సరాల తరువాత సంచరిస్తున్నాడు. సంవత్సరం పొడవునా ఒకే రాశిలో ప్రయాణిస్తాడు. ఇది 12 రాశులను ప్రభావితం చేస్తుంది.

(2 / 5)

మేష రాశి : శని ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి.

(3 / 5)

వృషభం: ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది. కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు మంచి పురోగతిని కలిగిస్తాయి. కొత్త అవకాశాలు మీకు వస్తాయి. 

(4 / 5)

మిథునం : శని దేవుడి ప్రభావంతో ఆకస్మిక ధన లాభం ఉంటుంది. మంచి ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న పనులు పూర్తవుతాయి. అదృష్టం మీదే. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొత్త పెట్టుబడులు మంచి లాభాలను తెస్తాయి. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు