ఈ 3 రాశుల వారికి టైమ్​ వచ్చింది! ప్రమోషన్​, డబ్బు, ఆరోగ్యం, సంతోషం..-lucky zodiac signs to be blessed with huge money due to mars transit healthy life ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ 3 రాశుల వారికి టైమ్​ వచ్చింది! ప్రమోషన్​, డబ్బు, ఆరోగ్యం, సంతోషం..

ఈ 3 రాశుల వారికి టైమ్​ వచ్చింది! ప్రమోషన్​, డబ్బు, ఆరోగ్యం, సంతోషం..

Mar 30, 2024, 06:05 AM IST Sharath Chitturi
Mar 30, 2024, 06:05 AM , IST

గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక ఇప్పుడు కుజుడి కారణంగా మూడు రాశుల వారికి మంచి జరగనుంది. ఆ వివరాలు..

కుజుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి. 45 రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు. కుజుడు బలం, పట్టుదల, ధైర్యసాహసాలు కలిగిన గ్రహం. కుజ సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. 

(1 / 6)

కుంభ రాశిలోకి మార్చి 15న కుజుడు ప్రవేశించాడు. ఇది శని సొంత రాశి. ఇక శని దేవుడు ఇప్పటికే కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. 

(2 / 6)

కుజుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శనితో కలిసి ఉన్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి రాజ యోగం ఏర్పడనుంది.

(3 / 6)

వృషభ రాశి : కుజుని సంచారం వల్ల మీకు వివిధ లాభాలు కలుగుతాయి. పనిచేసే చోట సంతోషం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. పనిచేసే చోట ప్రమోషన్, జీతం పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు లభిస్తాయి.

(4 / 6)

వృశ్చికం: కుజ సంచారం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. కుజుడు మీ రాశిచక్రానికి అధిపతి. కుజుడు మీ రాశిచక్రం నాల్గొవ ఇంట్లో సంచరిస్తున్నాడు. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 

(5 / 6)

ధనుస్సు రాశి : కుజరాశి సంచారం మీకు అనుకూలంగా ఉంది. ఆయన మీ రాశిచక్రంలోని మూడొవ ఇంట్లో సంచరిస్తున్నాడు. మానసిక ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి లోటు ఉండదు. తోబుట్టువులతో సంతోషం పెరుగుతుంది. మీ పిల్లల నుంచి మంచి యోగం అందుతుంది. మీరు డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు పొందుతారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు