ఈ 4 రాశుల వారిపై కాసుల వర్షం- అనుకున్నది సాధిస్తారు!-lucky zodiac signs to be blessed with happiness and money due to shani in kumb raasi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ 4 రాశుల వారిపై కాసుల వర్షం- అనుకున్నది సాధిస్తారు!

ఈ 4 రాశుల వారిపై కాసుల వర్షం- అనుకున్నది సాధిస్తారు!

Mar 23, 2024, 07:02 AM IST Sharath Chitturi
Mar 23, 2024, 07:02 AM , IST

  • 30 సంవత్సరాల తరువాత తన సొంత రాశి అయిన కుంభ రాశిలో ప్రయాణిస్తున్నాడు శని భగవానుడు. ఈ  నేపథ్యంలో పలు రాశుల వారికి మంచి చేకూరనుంది ఆ వివరాలు..

కర్మకు తగ్గ ఫలితాల్ని ఇస్తాడని శని దేవుడికి పేరుంది. అంతే కాదు నవగ్రహాలలో నెమ్మదిగా కదిలే గ్రహం శని. 

(1 / 7)

శని ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి 2 1/2 సంవత్సరాలు పడుతుంది. 30 సంవత్సరాల తరువాత తన సొంత రాశి అయిన కుంభ రాశిలో శని ప్రస్తుతం ప్రయాణిస్తున్నాడు. ఏడాది పొడవునా ఒకే రాశిలో ప్రయాణిస్తాడు. 2024 సంవత్సరాన్ని శని భగవానునికి ప్రత్యేకమైన సంవత్సరంగా పరిగణిస్తారు.శనికదలిక అన్ని రాశిచక్రాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.

(2 / 7)

మార్చి 18న శని కుంభ రాశిలో ఉదయించాడు.శనిగ్రహం ఉదయించడం అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ కొన్ని రాశులకు యోగం చేయబోతున్నాడు. 

(3 / 7)

మేషం : శనిగ్రహ సంచారం మీకు లాభదాయకంగా ఉంటుంది. సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సమస్యలన్నీ మీకు సానుకూలంగా మారతాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. 

(4 / 7)

వృషభం : శనిగ్రహం కారణంగా మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారం పురోభివృద్ధి చెందుతుంది. 

(5 / 7)

మిథునం : శనిగ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంది. అకస్మాత్తుగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చిరకాలంగా అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. 

(6 / 7)

సింహం : శనిగ్రహం మీకు పురోభివృద్ధిని ఇస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. పనిచేసే చోట ప్రమోషన్​తో పాటు జీతం పెరుగుతుంది. పై అధికారులు మీకు అనుకూలంగా పని చేస్తారు. సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు