ఇంకొన్ని రోజుల్లో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం- పట్టిందల్లా బంగారమే!
- త్వరలో ఏర్పడనున్న శని- శుక్రుల కలయిక పలు రాశుల వారిపై సానుకూల ప్రభావాన్ని చూపించనుంది. ఆ వివరాలు..
- త్వరలో ఏర్పడనున్న శని- శుక్రుల కలయిక పలు రాశుల వారిపై సానుకూల ప్రభావాన్ని చూపించనుంది. ఆ వివరాలు..
(1 / 6)
కర్మకు తగ్గ ఫలితాలు ఇచ్చే దేవుడు శని దేవుడు అని అంటూ ఉంటారు. శని దేవుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి రెండున్నరేళ్లు పడుతుంది. ప్రస్తుతం ఆయన, తన సొంత రాశి కుంభంలో సంచరిస్తున్నాడు. ఇది పలు రాశులను ప్రభావితం చేస్తుంది.
(2 / 6)
శుక్రుడి అనుగ్రహం ఉంటే వీశాలవంతమైన జీవితం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సిరిసంపదలు, సంతానం వంటి అంశాల కోసం శుక్రుడు అనుగ్రహం ఉండాలని సూచిస్తోంది.
(3 / 6)
ఇక మార్చ్ 7న.. శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే శని దేవుడు సంచరిస్తున్నాడు. ఈ పరిణామాలు పలు రాశుల వారిపై అత్యంత సానుకూలంగా ఉండనున్నాయి!
(4 / 6)
శని, శుక్రుల కలయికతో వృషభ రాశి వారికి మంచి జరుగుతుంది. కెరీర్, వ్యాపారంలో ప్రోగ్రెస్ చూస్తారు. భౌతిక ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.
(5 / 6)
తులా రాశి వారికి ధన లాభం చేకూరనుంది. ఆస్తి సమస్యలు దూరమైపోతాయి. రాజకీయంగా ఎదుగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. పర్యటనలు చేస్తారు. వాటితో మీకు ఇంకా మంచి జరుగుతుంది.
ఇతర గ్యాలరీలు