2024లో ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు- ఆదాయంలో వృద్ధి, కుటుంబంలో సంతోషం!-lucky zodiac signs due to the combination of saturn and venus ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lucky Zodiac Signs Due To The Combination Of Saturn And Venus

2024లో ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు- ఆదాయంలో వృద్ధి, కుటుంబంలో సంతోషం!

Dec 09, 2023, 09:09 AM IST Sharath Chitturi
Dec 09, 2023, 09:09 AM , IST

  • గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఇక త్వరలోనే జరగనున్న శని, శుక్రుల కలయికతో కొన్ని రాశుల వారిని అదృష్టం వరించనుంది.

శని గ్రహం ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. 2025 వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఇక 2024లో శుక్రుడు కూడా కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు.

(1 / 5)

శని, శుక్రుల కలయిక అనేది 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. అయితే.. కొన్ని రాశులకు మాత్రం అదృష్ట యోగం సంభవించనుంది.

(2 / 5)

మకర రాశి వారికి 2024 అద్భుతంగా ఉండనుంది. అనుకున్నది సాధిస్తారు. అన్ని విషయాల్లోనూ మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇంట్లో ధనం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. అనుకోని సమయంలో, అనుకోని విధంగా అదృష్టం వరిస్తుంది. 

(3 / 5)

వృషభ రాశి వారికి శని, శుక్రుల కలయిక కలిసివస్తుంది. వ్యాపారం, వృత్తిలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అన్ని విషయాల్లోనూ పురోగతి కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ప్రమోషన్​ వస్తుంది. జీతం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి కాని వారు.. 2024లో గుడ్​ న్యూస్​ వింటారు.

(4 / 5)

మేష రాశి వారికి 2024 అద్భుతంగా ఉండనుంది. ఆదాయం వృద్ధిచెందుతుంది. అనుకోని సమయంలో అదృష్టం వరిస్తుంది. ఆదాయం పెంపునకు నూతన మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. జీతం పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్​ కూడా రావొచ్చు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు