ఆశలు వదులుకోకండి.. ఈ రాశుల వారికి ఇక అన్ని విజయాలే! వ్యాపారంలో లాభాలు- దాంపత్య జీవితంలో సంతోషం-lucky zodiac sign to get huge money happiness in family life due to lord shani and sukra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఆశలు వదులుకోకండి.. ఈ రాశుల వారికి ఇక అన్ని విజయాలే! వ్యాపారంలో లాభాలు- దాంపత్య జీవితంలో సంతోషం

ఆశలు వదులుకోకండి.. ఈ రాశుల వారికి ఇక అన్ని విజయాలే! వ్యాపారంలో లాభాలు- దాంపత్య జీవితంలో సంతోషం

Published Mar 24, 2025 04:48 PM IST Sharath Chitturi
Published Mar 24, 2025 04:48 PM IST

  • గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఇక కొన్ని రోజుల్లో శని, శుక్రుల సంచారం వల్ల 3 రాశుల వారికి అంతా మంచే జరగనుంది. ఆ రాశుల వివరాలు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాలు ఎల్లప్పుడూ తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.

(1 / 5)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాలు ఎల్లప్పుడూ తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.

మార్చి 29న శనిదేవుడు మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ సమయంలో మీన రాశిలోనే ఉన్న శుక్రుడిని కలుస్తాడు. 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో శని, శుక్రుల సంయోగం జరుగుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీన రాశిలో శుక్రుడు, శని సంయోగం కొన్ని రాశుల వారికీ శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ రాశుల వివరాలు..

(2 / 5)

మీన రాశి వారిపై ఇతరులకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. అభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి.భాగస్వామ్య వ్యాపారం మంచి లాభాలను ఇస్తుంది. కొత్తగా డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తగ్గుతాయి. అయితే ఇతరుల జీవితంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది.

(3 / 5)

మీన రాశి వారిపై ఇతరులకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. అభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి.

భాగస్వామ్య వ్యాపారం మంచి లాభాలను ఇస్తుంది. కొత్తగా డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తగ్గుతాయి. అయితే ఇతరుల జీవితంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది.

మకర రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువుల వల్ల సంతోషం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ దగ్గర డబ్బులు తీసుకున్న వారు ఈ సమయంలో తిరిగి ఇస్తారు. దీని వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.

(4 / 5)

వృషభ రాశి వారికి కొత్త వ్యాపారం ప్రారంభించే యోగం ఉంది. ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది.షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణాల వల్ల మంచి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉంది. దాంపత్య జీవితం, ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.

(5 / 5)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు