12 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం- ఈ రాశులపై కాసుల వర్షం!-luck zodiac signs to be blessed with huge money due to rare raja yogam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Luck Zodiac Signs To Be Blessed With Huge Money Due To Rare Raja Yogam

12 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం- ఈ రాశులపై కాసుల వర్షం!

Mar 22, 2024, 05:57 AM IST Sharath Chitturi
Mar 22, 2024, 05:57 AM , IST

  • గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్ర చెబుతోంది. ఇక ఇప్పుడు.. గురు భగవానుడి కారణంగా అరుదైన రాజయోగం ఏర్పడనుంది. ఫలితంగా 3 రాశుల వారికి మంచి చేకూరనుంది.

గురు భగవానుడు ఆశిస్సులు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని అంటారు. గురువు సంచరించే రాశిలో సకల సంపదలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సంపద, సౌభాగ్యం, సంతాన సౌభాగ్యాన్ని, వివాహ వరం ప్రసాదిస్తాడు. గురువు.. సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు. ప్రస్తుతం గురుగ్రహం మేష రాశిలో సంచరిస్తోంది. 

(1 / 6)

తొమ్మిది గ్రహాలలో.. రాహువు, కేతువులు అశుభ గ్రహాలు. వీరు ఎప్పుడూ వెనుకకు తిరుగుతూ ఉంటారు. గత ఏడాది అక్టోబర్ నెలాఖరున.. రాహువు మీన రాశిలో, కేతువు కన్యారాశిలో సంచరించడం ప్రారంభించారు. 

(2 / 6)

మే 1న గురువు.. వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో కేతువు కన్యారాశిలో సంచరిస్తుంటాడు. వారి స్థానాలను బట్టి నవ పంచ యోగం ఏర్పడనుంది. కొన్ని రాశుల వారికి ఈ యోగంతో అదృష్టం దక్కనుంది. 12 సంవత్సరాల తరువాత ఈ యోగం ఏర్పడుతుంది కాబట్టి రాజయోగాన్ని అనుభవించబోయే రాశుల గురించి ఇక్కడ చూద్దాం. 

(3 / 6)

మకరం : గురు, కేతువుల కారణంగా రాజయోగం ఏర్పడనుంది. మీకు పూర్తి అదృష్టం కలుగుతుంది. ధనానికి లోటు ఉండదు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ముగుస్తాయి. పనిచేసే చోట పదోన్నతి, జీతం పెరుగుతుంది. మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.

(4 / 6)

వృషభం: గురు, కేతువుల యోగం మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పనిచేసే చోట ప్రమోషన్, జీతం పెరుగుతుంది. అనుకోని సమయంలో వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు.

(5 / 6)

కన్య : గురు, కేతువులు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు. చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఆదాయంలో పెద్ద పెరుగుదల ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది. కొత్త ఒప్పందాలు మీకు అనుకూలంగా ముగుస్తాయి. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు