Weather Updates : 15న బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీకి వర్ష సూచన-low pressure likely to form in bay of bengal on nov 15 rain alert to andhrapradesh ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Low Pressure Likely To Form In Bay Of Bengal On Nov 15 Rain Alert To Andhrapradesh

Weather Updates : 15న బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీకి వర్ష సూచన

Nov 11, 2023, 07:48 AM IST Maheshwaram Mahendra Chary
Nov 11, 2023, 07:48 AM , IST

  • Andhrapradesh Weather Updates : నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 15న అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. దీంతో పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. 

బంగాళాఖాతంలో ఈ నెల 15న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

(1 / 5)

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా అది వాయుగుండంగా బలపడే అవకాశాలు అంతగా కనిపించడం లేదని ఐఎండీ అంచనా వేస్తోంది. 

(2 / 5)

అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, యానం దిగువ ట్రోపో ఆవరణములో ఈశన్య/ తూర్పు దిశ నుంచి బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది ఐఎండీ. 

(3 / 5)

 ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

(4 / 5)

తెలంగాణలో ఇవాళ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపట్నుంచి వాతావరణం పూర్తిగా పొడిగా ఉండనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు