Lord Shani: శని దేవుడి కరుణ ఈ రాశులపై ఉంటుంది, మీ రాశి ఉందో లేదో చూసుకోండి-lord shanis mercy is on these signs check if your sign is there ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lord Shani: శని దేవుడి కరుణ ఈ రాశులపై ఉంటుంది, మీ రాశి ఉందో లేదో చూసుకోండి

Lord Shani: శని దేవుడి కరుణ ఈ రాశులపై ఉంటుంది, మీ రాశి ఉందో లేదో చూసుకోండి

Jun 15, 2024, 10:53 AM IST Haritha Chappa
Jun 15, 2024, 10:53 AM , IST

  • Lord Shani: జూన్ 29 రాత్రి శని దేవుడు కుంభ రాశిలో తిరోగమనంలో సంచరిస్తాడు. అన్ని రాశుల వారికి దీని ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు లభించబోతున్నాయి.

నవగ్రహాలలో శని ఒకడు. తొమ్మిది గ్రహాలలో శని గ్రహం నెమ్మదిగా కదులుతుంది. శని ఒక రాశి నుండి మరో రాశికి మారడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని రెట్టింపు కర్మలు చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ శనీశ్వరుడిని చూసి భయపడతారు.

(1 / 6)

జూన్ 29 రాత్రి కుంభ రాశిలో శని తిరోగమనంలో సంచరించడం మొదలుపెడతారు. అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినప్పటికీ కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఏయే రాశుల వారు ఉన్నారో ఓ సారి చూద్దాం. 

(2 / 6)

(3 / 6)

కన్యారాశి : శనిగ్రహం తిరోగమన ప్రయాణం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు పనిచేసే చోట పదోన్నతి, జీతభత్యాలు పెరుగుతాయి. పై అధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు. ఈ సమయంలో మీరు మంచి పురోగతిని పొందుతారు. 

(4 / 6)

మేషం : శనిగ్రహం తిరోగమన ప్రయాణం మీకు అనుకూలంగా ఉంది. అదృష్టం లభిస్తుంది. మీకు పెండింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీరు పనిచేసే చోట పై అధికారులతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 

(5 / 6)

30 సంవత్సరాల తరువాత శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంవత్సరం అంతటా ఒకే రాశిలో ప్రయాణిస్తాడు. ఇది అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. 2024 సంవత్సరాన్ని శని సంవత్సరంగా పరిగణిస్తారు. 2025 సంవత్సరంలో తన స్థానాన్ని మార్చుకుంటాడు శని.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు