Saturn Retrograde: తిరోగమనంలో శని దేవుడు, ఈ అయిదు రాశుల వారికి అదృష్టం, ఉద్యోగంలో ప్రమోషన్-lord shani in retrograde good luck for these five signs promotion in job ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Saturn Retrograde: తిరోగమనంలో శని దేవుడు, ఈ అయిదు రాశుల వారికి అదృష్టం, ఉద్యోగంలో ప్రమోషన్

Saturn Retrograde: తిరోగమనంలో శని దేవుడు, ఈ అయిదు రాశుల వారికి అదృష్టం, ఉద్యోగంలో ప్రమోషన్

Jun 12, 2024, 05:36 PM IST Haritha Chappa
Jun 12, 2024, 05:36 PM , IST

Saturn Retrograde: జూన్ చివరి నాటికి శని దేవుడు తిరోగమనం చెందుతారు. శని తిరోగమనం మరో 5 నెలల పాటు కొనసాగుతుంది. దీని వల్ల 5 రాశుల వారికి మేలు జరుగుతుంది. ఆ అదృష్ట రాశులేవో తెలుసుకోండి.

2024 జూన్ చివరి వారంలో శని తిరోగమనంలో ఉంటుంది. 2024 జూన్ 30 నుండి వచ్చే 5 నెలలు అంటే నవంబర్ 15 వరకు శని తిరోగమనంలో ఉంటుంది.

(1 / 7)

శని తిరోగమన స్థితి తరువాతి 5 రాశుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, శని ఏ రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తాడో తెలుసుకోండి.

(2 / 7)

వృషభ రాశి వారికి శనిగ్రహం మంచి ఫలితాలను ఇస్తుంది.  కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగలో ప్రమోషన్ లభిస్తుంది. మీరు చాలా కాలంగా ఆస్తి కొనాలనుకుంటే కొనుగోలు చేయవచ్చు.

(3 / 7)

కన్యారాశి వారికి శని తిరోగమనం కలిసి వస్తుంది. కన్యా రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ 5 నెలలు మీకు మంచి సమయం. మీ అసంపూర్తి పనులు పూర్తవుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

(4 / 7)

శని తిరోగమనం కారణంగా తులా రాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో పెండింగ్ పనులను పూర్తి చేయడంపై దృష్టి పెడతారు. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. 

(5 / 7)

ధనుస్సు రాశి వారికి శని తిరోగమనం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. పనులు వేగవంతం అవుతాయి. మతపరమైన విషయాలపై దృష్టి పెట్టండి. 

(6 / 7)

(Freepik)

మకరరాశి వారికి శని తిరోగమన స్థితి అనుకూలంగా ఉంటుంది. శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ 5 నెలల్లో మీ పనిలో ఆటంకాలు ఏర్పడవు. మీరు కొత్త ఉద్యోగం ప్రారంభించాలనుకుంటే బాగా ప్లాన్ చేసుకోండి.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు