రూ. 25వేల లోపు ధరలో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..-looking to buy a smartphone under 25000 budget check the best options here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రూ. 25వేల లోపు ధరలో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

రూ. 25వేల లోపు ధరలో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

Published Jun 04, 2025 10:18 AM IST Sharath Chitturi
Published Jun 04, 2025 10:18 AM IST

కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? రూ. 25వేల లోపు బడ్జెట్​ రెడీ చేసుకుంటే.. మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్స్​లో మంచి మంచి ఆప్షన్స్​ మీకు లభిస్తాయి. టాప్​-5 లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

రియల్​మీ జీటీ 6టీ- ఈ స్మార్ట్​ఫోన్​లో 6.78 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగెన్​ 7 ప్లస్​ జెన్​ 3 ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. ఇందులో 5,500 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. ఈ గ్యాడ్జెట్​ ధర రూ. 24.500 వరకు ఉంటుంది.

(1 / 5)

పోకో ఎక్స్​7 ప్రో- ఈ స్మార్ట్​ఫోన్​లో 6.67 అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. మీడియాటెక్​ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. 6,550 ఎంఏహెచ్​ బ్యాటరీతో కూడిన ఈ పోకో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ+8ఎంపీ రేర్​, 20ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంటుంది. ధర రూ. 23,999గా ఉంది.

(2 / 5)

రియల్​మీ పీ3 అల్ట్రా- ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 24,999గా ఉంది. మీడియటెక్​ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరాతో వస్తున్న ఈ గ్యాడ్జెట్​లో 6.83 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది.

(3 / 5)

శాంసంగ్​ గెలాక్సీ ఏ26- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 22,999గా ఉంది. 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్​, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఈ గ్యాడ్జెట్​లో ఉంది.

(4 / 5)

మోటోరోలా ఎడ్జ్​ 60 ఫ్యూజన్​- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 22,900 వరకు ఉంటుంది. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్​ ఉంటుంది. 6.67 ఇంచ్​ పీఎల్​ఓడీ డిస్​ప్లే దీని సొంతం. 5,500 ఎంఏహెచ్​ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది.  50ఎంపీ+13ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం.

(5 / 5)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు