(1 / 5)
పోకో ఎక్స్6 ప్రో- ఈ స్మార్ట్ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. 6.67 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్ప్లే దీని సొంతం. 64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్, 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఇందులో ఉంటాయి. 5000ఎంఏహెచ్ బ్యాటరీపై ఈ స్మార్ట్ఫోన్ పనిచేస్తుంది. ధర రూ. 19,999.
(2 / 5)
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో- ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్ ఉంటుంది. 6.77 ఇంచ్ డిస్ప్లే దీని సొంతం. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ గ్యాడ్జెట్లో 5ఎంపీ+50ఎంపీ+8ఎంపీ రేర్, 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉన్నాయి. ధర రూ. 18,999గా ఉంది.
(3 / 5)
ఒప్పో కే15 5జీ- 7000 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్ఫోన్ ఇది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 4 చిప్సెట్ ఉంది. 6.67 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్ప్లే దీని సొంతం. 5ంపీ+2ఎంపీ రేర్, 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా సెటప్ ఇందులో ఉంది. ధర రూ. 17,999.
(4 / 5)
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ- ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ ఉంది. 6.7 అమోఎల్ఈడీ డిస్ప్లే దీని సొంతం. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్, 50ఎంపీ ఫ్రెంట్ కెమెరా సెటప్ ఇందులో ఉండటం విశేషం. ధర రూ. 17,850.
(5 / 5)
వివో వై100 5జీ- ఈ స్మార్ట్ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉంటుంది. 6.38 ఇంచ్ డిస్ప్లే దీని సొంతం. 64 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ రేర్, 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఇందులో ఉంటాయి. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ ధర సుమారు రూ. 17వేలు.
ఇతర గ్యాలరీలు