రూ. 35వేల లోపు ధరలో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..-looking to buy a smartphone check out these phones which are available under 35 thousand rupees ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రూ. 35వేల లోపు ధరలో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

రూ. 35వేల లోపు ధరలో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

Published Jun 08, 2025 12:46 PM IST Sharath Chitturi
Published Jun 08, 2025 12:46 PM IST

మిడ్​-రేంజ్​ సెగ్మెంట్​లో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలనుకుంటున్నారా? బడ్జెట్​ కాస్త ఎక్కువైనా పర్లేదా? అయితే ఇది మీకోసమే! రూ. 35వేల లోపు ధరలో ఇండియా మార్కెట్​లో లభిస్తున్న బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​24 ఎఫ్​ఈ- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 34,900 వరకు ఉంటుంది. ఇందులో శాంసంగ్​ ఎక్సినోస్​ 2400ఈ ప్రాసెసర్​ ఉంటుంది.  6.7 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+8ఎంపీ+12ఎంపీ రేర్​, 10ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఈ స్మార్ట్​ఫోన్​లో ఉంది.

(1 / 5)

ఐక్యూ నియో 9 ప్రో- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ప్రాసెసర్​ ఉంటుంది. 6.78 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం.  50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఈ గ్యాడ్జెట్​లో ఉంటుంది. 5,160 ఎంఏహెచ్​ బ్యాటరీపై పని చేసే ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 31,999.

(2 / 5)

రియల్​మీ జీటీ 7టీ- ఇండియాలో ఇటీవలే లాంచ్​ అయిన ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 34,998. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 8400 మ్యాక్స్​ ప్రాసెసర్​ ఉంది.  6.8 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+ 8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటుంది. 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో ఈ గ్యాడ్జెట్​ వస్తుండటం విశేషం.

(3 / 5)

వివో వీ50- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 34,999. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 3 ప్రాసెసర్​ ఉంది. 6.77 అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఇందులో ఉంటుంది. 6000ఎంఏహెచ్​ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ+50ఎంపీ రేర్​, 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఉంది.

(4 / 5)

ఐక్యూ నియో 10- ఈ స్మార్ట్​ఫోన్​ ఇటీవలే లాంచ్​ అయ్యింది. దీని ప్రారంభ ధర రూ. 31,999గా ఉంది. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 ఎస్​ జెన్​ 4 చిప్​సెట్​ ఉంటుంది. 6.78 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరాతో వస్తున్న ఈ మొబైల్​లో 7000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది.

(5 / 5)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు