Longest Kissing Scenes: స్క్రీన్‌పై సుదీర్ఘమైన ముద్దు సీన్లలో నటించిన వాళ్లు వీళ్లే.. హీరోయిన్ పెదవి కొరికిన ఓ హీరో
- Longest Kissing Scenes: సిల్వర్ స్క్రీన్ పై సుదీర్ఘమైన ముద్దు సీన్లలో నటించిన కొందరు నటీనటులు ఉన్నారు. కొన్ని సినిమాల్లో అయితే ఏకంగా నిమిషాల పాటు కిస్సింగ్ సీన్లు ఉండటం కూడా చూశాం. మరి ఆ మూవీస్, యాక్టర్స్ ఎవరో చూడండి.
- Longest Kissing Scenes: సిల్వర్ స్క్రీన్ పై సుదీర్ఘమైన ముద్దు సీన్లలో నటించిన కొందరు నటీనటులు ఉన్నారు. కొన్ని సినిమాల్లో అయితే ఏకంగా నిమిషాల పాటు కిస్సింగ్ సీన్లు ఉండటం కూడా చూశాం. మరి ఆ మూవీస్, యాక్టర్స్ ఎవరో చూడండి.
(1 / 9)
Longest Kissing Scenes: బాలీవుడ్ లో సుదీర్ఘమైన కిస్ సీన్లు ఉన్న పలు సినిమాలు ఉన్నాయి. వీటిలో యాక్టర్స్ రెచ్చిపోయి ముద్దులు పెట్టేసుకున్నారు.
(2 / 9)
Longest Kissing Scenes: 'రాజా హిందుస్తానీ' మూవీలో ఆమీర్ ఖాన్, కరిష్మా కపూర్ ల ముద్దు సన్నివేశం అప్పట్లో ఓ సంచలనం. వర్షంలో తడుస్తూ వారి మధ్య జరిగిన ఈ ముద్దు సన్నివేశాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఈ ఇద్దరూ సుమారు 2 నిమిషాల పాటు కిస్ చేసుకోవడం విశేషం.
(3 / 9)
Longest Kissing Scenes: ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ గెహ్రాయియా మూవీలో సిద్ధార్థ్ చతుర్వేదితో సుమారు 2 నిమిషాల 20 సెకన్ల పాటు ముద్దు సీన్లలో మునిగిపోయింది.
(4 / 9)
Longest Kissing Scenes: రాజ్ 3 మూవీలో ఇమ్రాన్ హష్మి, బిపాసా బసు కూడా ఓ మరచిపోలేని లిప్ లాక్ సీన్ తో అలరించారు. ఇదే సినిమాలో ఇషా గుప్తాతో సుమారు 20 నిమిషాల పాటు ముద్దు సీన్ చేశాడు ఇమ్రాన్ హష్మి.
(5 / 9)
Longest Kissing Scenes: ధూమ్ 2 మూవీలో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ మధ్య కూడా ఓ హాట్ కిస్సింగ్ సీన్ ఉంది. ఇది కూడా సుమారు 2 నిమిషాల పాటు ఉండటం విశేషం.
(6 / 9)
Longest Kissing Scenes: బ్యాండ్ బాజా బాారాత్ మూవీలో రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మ కూడా రెండు నిమిషాల పాటు కిస్ చేసుకొని ఆశ్చర్యపరిచారు.
(7 / 9)
Longest Kissing Scenes: జిందగీ న మిలేగీ దొబారా మూవీలో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ కూడా లాంగెస్ట్ కిస్సింగ్ సీన్ లో మునిగి తేలారు.
(8 / 9)
Longest Kissing Scenes: కత్రినా కైఫ్ మరో బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ తో ఫితూర్ అనే మూవీలోనూ సుదీర్ఘమైన ముద్దు సన్నివేశంలో జీవించేసింది.
ఇతర గ్యాలరీలు