Lok Sabha Election 2024 : ఓటు వేసిన సెలబ్రిటీలు- ప్రముఖ రాజకీయ నేతలు..-lok sabha election 2024 akshay kumar to piyush goyal politicians celebrities cast votes ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lok Sabha Election 2024 : ఓటు వేసిన సెలబ్రిటీలు- ప్రముఖ రాజకీయ నేతలు..

Lok Sabha Election 2024 : ఓటు వేసిన సెలబ్రిటీలు- ప్రముఖ రాజకీయ నేతలు..

May 20, 2024, 10:38 AM IST Sharath Chitturi
May 20, 2024, 10:38 AM , IST

  • 2024 లోక్​సభ ఎన్నికల 5వ దశ పోలింగ్​ కొనసాగుతోంది. సెలబ్రెటీలతో సహా ప్రముఖ రాజకీయ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, నటుడు అక్షయ్ కుమార్ సోమవారం ఉదయం లోక్​సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

(1 / 7)

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, నటుడు అక్షయ్ కుమార్ సోమవారం ఉదయం లోక్​సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సోమవారం ఉదయం ముంబైలో లోక్​సభ ఎన్నికల్లో ఓటు వేశారు. భారత పౌరసత్వం పొందిన తర్వాత కుమార్ ఓటు వేయడం ఇదే తొలిసారి.

(2 / 7)

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సోమవారం ఉదయం ముంబైలో లోక్​సభ ఎన్నికల్లో ఓటు వేశారు. భారత పౌరసత్వం పొందిన తర్వాత కుమార్ ఓటు వేయడం ఇదే తొలిసారి.(ANI)

ఐదో దశ లోక్​సభ ఎన్నికల పోలింగ్ కోసం పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సోమవారం ఉదయం ముంబైలోని ఓ పోలింగ్ బూత్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

(3 / 7)

ఐదో దశ లోక్​సభ ఎన్నికల పోలింగ్ కోసం పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సోమవారం ఉదయం ముంబైలోని ఓ పోలింగ్ బూత్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.(ANI)

2024 లోక్​సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ సందర్భంగా నటి సన్యా మల్హోత్రా సోమవారం ఉదయం ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

(4 / 7)

2024 లోక్​సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ సందర్భంగా నటి సన్యా మల్హోత్రా సోమవారం ఉదయం ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.(ANI)

బీజేపీ ఎంపీ, అమేథీ లోక్ సభ అభ్యర్థి స్మృతి ఇరానీ అమేథీలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ, అనంతరం మాట్లాడుతూ.. 'ఈ రోజు వికసిత్ భారత్ సంకల్పంతో నా గ్రామం గౌరీగంజ్​లో ఓటు వేయడం నా అదృష్టం," అని అన్నారు ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశ భవిష్యత్తు పట్ల మన బాధ్యత ఉందన్నారు.

(5 / 7)

బీజేపీ ఎంపీ, అమేథీ లోక్ సభ అభ్యర్థి స్మృతి ఇరానీ అమేథీలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ, అనంతరం మాట్లాడుతూ.. 'ఈ రోజు వికసిత్ భారత్ సంకల్పంతో నా గ్రామం గౌరీగంజ్​లో ఓటు వేయడం నా అదృష్టం," అని అన్నారు ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశ భవిష్యత్తు పట్ల మన బాధ్యత ఉందన్నారు.(ANI)

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్నోలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం తన సిరా వేలిని చూపించారు.

(6 / 7)

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్నోలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం తన సిరా వేలిని చూపించారు.(ANI)

ముంబై ప్రజలు దేశానికి మంచి భవిష్యత్తు కోసం ఓటు వేస్తున్నారని ముంబై నార్త్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పీయూష్ గోయల్ అన్నారు.

(7 / 7)

ముంబై ప్రజలు దేశానికి మంచి భవిష్యత్తు కోసం ఓటు వేస్తున్నారని ముంబై నార్త్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పీయూష్ గోయల్ అన్నారు.(ANI)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు