తెలుగు న్యూస్ / ఫోటో /
Sugar Free Desserts | చక్కెర లేని మధురమైన స్వీట్లు.. మధుమేహం ఉన్నా, మనసారా తినొచ్చు!
- Sugar Free Desserts: పండగల సీజన్‌లో రకరకాల పిండి వంటలు చేసుకోవటం మామూలే. ముఖ్యంగా ఒకరికొకరు స్వీట్స్ పంచుకొని నోరు తీపిచేసుకోవడం చేస్తారు. అయితే మధుమేహం ఉన్నవారికి స్వీట్లపై ప్రేమ ఉన్నా, వాటికి బ్రేకప్ చెప్పాల్సిన పరిస్థితి. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రకంగా స్వీట్స్ చేసుకొని తినొచ్చు.

(1 / 7)
కొబ్బరి లడ్డూ: షుగర్ ఉన్నవారు చింతించకండి. మీ కోసం కొబ్బరి లడ్డూ ఉంది. కొబ్బరిలడ్డూలను చక్కెరకు బదులుగా బెల్లం, డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేసుకోవచ్చు.
(2 / 7)
హల్వాను వివిధ పండ్లు, కూరగాయలను ఉపయోగించి చేయవచ్చు. ఇందులోనూ చక్కెరకు బదులుగా బెల్లం వేసి చేసుకుంటే రుచికరం, ఆరోగ్యకరం, మధురం
(3 / 7)
ఫ్రూట్ సలాడ్: అరటి, యాపిల్, ద్రాక్ష, దానిమ్మ వంటి వివిధ పండ్లను ఉపయోగించి పాలతో ఫ్రూట్ సలాడ్ తయారు చేసి తినండి. రుచికోసం తేనెను కలుపుకోవచ్చు.
(5 / 7)
మైసూర్ పాక్ లో మైసూర్ ఉండదు, అలాగే చక్కెర కూడా ఉండదు. బెల్లం, నెయ్యి కలిపి మధురమైన మైసూర్ పాక్ చేసుకోవచ్చు.
(6 / 7)
ఇక్కడ పేర్కొన్న స్వీట్లను మధుమేహం ఉన్నవారు కూడా మనసారా తినవచ్చు. అయితే షరతులు వర్తిస్తాయి, ఇవి మితంగా తినాలి. అలాగే తినేముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు