Highest Interest Rates on FD's : ఎఫ్​డీలపై అధిక వడ్డీ ఇస్తున్న ప్రభుత్వ బ్యాంక్​లు ఇవే!-list of government banks that offer highest interest rates on fixed deposits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  List Of Government Banks That Offer Highest Interest Rates On Fixed Deposits

Highest Interest Rates on FD's : ఎఫ్​డీలపై అధిక వడ్డీ ఇస్తున్న ప్రభుత్వ బ్యాంక్​లు ఇవే!

Mar 01, 2023, 10:45 AM IST Sharath Chitturi
Mar 01, 2023, 10:45 AM , IST

  • Highest Interest Rates on FD's : ఆర్​బీఐ.. గత కొంతకాలంగా వడ్డీ రేట్లను పెంచుతోంది. రానున్న రోజుల్లోనూ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంక్​లు కూడా ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఎఫ్​డీలపై మొగ్గుచూపుతున్నారు. అయితే.. అధిక వడ్డీ ఇస్తోంది కదా అని ముందు వెనుక చూసుకోకుండా కొన్ని బ్యాంక్​లలో డబ్బులు పెట్టడం రిస్క్​. ప్రభుత్వ ఆధారిత బ్యాంక్​లలో రిస్క్​ తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఎఫ్​డీలపై 8.5శాతం వరకు వడ్డీ ఇస్తున్న ప్రభుత్వ బ్యాంక్​ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.

ఎస్​బీఐ:- 400 రోజుల కాల వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై 7.10శాతం వడ్డీని ఇస్తోంది ఎస్​బీఐ. సీనియర్​ సిటిజెన్​లకు అయితే అది 7.60శాతంగా ఉంది.

(1 / 5)

ఎస్​బీఐ:- 400 రోజుల కాల వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై 7.10శాతం వడ్డీని ఇస్తోంది ఎస్​బీఐ. సీనియర్​ సిటిజెన్​లకు అయితే అది 7.60శాతంగా ఉంది.(Bloomberg)

సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా:- 444 రోజుల వ్యవధికి సంబంధించిన ఎఫ్​డీలపై సీనియస్​ సిటిజెన్​లకు 7.85శాతం వడ్డీని ఇస్తోంది ఈ బ్యాంక్​.​ సాధారణ ప్రజలకైతే అది 7.35శాతంగా ఉంది. 

(2 / 5)

సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా:- 444 రోజుల వ్యవధికి సంబంధించిన ఎఫ్​డీలపై సీనియస్​ సిటిజెన్​లకు 7.85శాతం వడ్డీని ఇస్తోంది ఈ బ్యాంక్​.​ సాధారణ ప్రజలకైతే అది 7.35శాతంగా ఉంది. (MINT_PRINT)

పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంక్​:- 221 రోజుల కాల వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై 8శాతం వరకు వడ్డీని ఇస్తోంది ఈ బ్యాంక్​. సీనియర్​ సిటిజెన్​లకు అది 8.50శాతంగా ఉండటం విశేషం. 

(3 / 5)

పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంక్​:- 221 రోజుల కాల వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై 8శాతం వరకు వడ్డీని ఇస్తోంది ఈ బ్యాంక్​. సీనియర్​ సిటిజెన్​లకు అది 8.50శాతంగా ఉండటం విశేషం. (REUTERS)

ఇండియన్​ బ్యాంక్​:- ఇండియన్​ బ్యాంక్​లో రెగ్యులర్​ ఎఫ్​డీలపై 7శాతం వడ్డీ లభిస్తోంది. సీనియర్​ సిటిజెన్​లకు అది 7.50శాతంగా ఉంది. 

(4 / 5)

ఇండియన్​ బ్యాంక్​:- ఇండియన్​ బ్యాంక్​లో రెగ్యులర్​ ఎఫ్​డీలపై 7శాతం వడ్డీ లభిస్తోంది. సీనియర్​ సిటిజెన్​లకు అది 7.50శాతంగా ఉంది. (MINT_PRINT)

కెనెరా బ్యాంక్​:- ఈ బ్యాంక్​.. 400 రోజుల టెన్యూర్​ ఉన్న ఎఫ్​డీలకు సీనియర్​ సిటిజెన్​లకైతే 7.65శాతం, సాధారణ ప్రజలకైతే 7.15శాతం వడ్డీని ఇస్తోంది. 

(5 / 5)

కెనెరా బ్యాంక్​:- ఈ బ్యాంక్​.. 400 రోజుల టెన్యూర్​ ఉన్న ఎఫ్​డీలకు సీనియర్​ సిటిజెన్​లకైతే 7.65శాతం, సాధారణ ప్రజలకైతే 7.15శాతం వడ్డీని ఇస్తోంది. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు