Healthy Eating । చల్లటి వాతావరణంలో మిమ్మల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే!-list of foods that keep you warm and healthy in this winter season ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  List Of Foods That Keep You Warm And Healthy In This Winter Season

Healthy Eating । చల్లటి వాతావరణంలో మిమ్మల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే!

Jan 25, 2023, 02:38 PM IST HT Telugu Desk
Jan 25, 2023, 02:38 PM , IST

  • Healthy Eating: చలికాలంలో వెచ్చదనం, పోషకాలు రెండూ అందించే ఆహారాలను తీసుకోవాలి. ఈ సీజన్ లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇక్కడ చూడండి. 

చలికాలంలో డ్రై ఫ్రూట్స్, గింజలు, నువ్వులు వంటి ఆహారాలు శరీరానికి వెచ్చదనంతో పాటు పోషకాలను అందిస్తాయి. అలాంటి కొన్ని ఆహారాలు ఇప్పుడు చూద్దాం.

(1 / 9)

చలికాలంలో టీ-కాఫీలు, శీతల పానీయాలు ఎక్కువగా తాగవద్దు, వీటిని అధికంగా తీసుకోవడం వల్ల తరచుగా మూత్రం వస్తుంది, శరీరంలో రక్తం తగ్గుతుంది.

(2 / 9)

 ఆహారంలో పండ్లు, సలాడ్‌లను తీసుకోవడం ద్వారా, మీరు ఇన్‌ఫెక్షన్ల ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు. ఈ రకమైన ఆహారాలు మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి, మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

(3 / 9)

 వాల్‌నట్‌లు, బాదం, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, నువ్వులు వంటివి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.  ఇవి శీతాకాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచటానికి, మీ రక్తపోటును సాధారణంగా ఉంచడానికి సహాయపడతాయి

(4 / 9)

आहार में देसी घी शामिल करें - देसी घी आपके पाचन में सुधार करता है, कब्ज को दूर करने के साथ ही ये, विटामिन डी में सुधार करता है और कैल्शियम के अवशोषण को बढ़ाकर आपकी हड्डियों को मजबूत बनाता है।

(5 / 9)

మీ రోగనిరోధక శక్తికి,  ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి శీతాకాలంలో అధిక ప్రోటీన్ కలిగిన గుడ్లు, చేపలు, మాంసం మొదలైన ఆహారాన్ని తీసుకోవాలి.

(6 / 9)

 అల్లం టీ,  లైకోరైస్ టీ మొదలైన హెర్బల్ టీలు తాగండి, ఇవి ఇమ్యూనిటీ పెంచుతాయి, సీజనల్ సంక్రమణల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

(7 / 9)

చలికాలంలో చిలగడదుంపలను కచ్చితంగా తినాలి.  ఇవి ఫైబర్, విటమిన్ ఎ, పొటాషియం, ఇతర పోషకాలతో పాటు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్‌లకు మంచి మూలం. రెగ్యులర్ గా తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది, వాపును తగ్గిస్తుంది.

(8 / 9)

 మిల్లెట్‌లలో ఫైబర్ అధికంగా ఉంటుంది , అనేక పోషకాలు, విటమిన్లు,  ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగిన ఆహారాలు. శీతాకాలంలో లభించే అన్ని తృణధాన్యాలను తినాలి.

(9 / 9)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు