యూరోప్​లో 'నారీ' శక్తి.. ఈ దేశాల్లో మహిళలే ప్రధానమంత్రులు..!-list of europe countries with female prime ministers and presidents ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  యూరోప్​లో 'నారీ' శక్తి.. ఈ దేశాల్లో మహిళలే ప్రధానమంత్రులు..!

యూరోప్​లో 'నారీ' శక్తి.. ఈ దేశాల్లో మహిళలే ప్రధానమంత్రులు..!

Published Sep 06, 2022 01:08 PM IST Sharath Chitturi
Published Sep 06, 2022 01:08 PM IST

Europe female prime ministers : బ్రిటన్​ ప్రధానమంత్రిగా లిజ్​ ట్రస్​ ఎన్నికైన విషయం తెలిసిందే. బ్రిటన్​ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న 3వ మహిళగా ఆమె చరిత్రకెక్కనున్నారు. అయితే.. యూరోప్​లో అనేకమంది మహిళలు.. తమ దేశాల్లోని అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్నారు. ఆ వివరాలు..

బ్రిటన్​ ప్రధానిగా లిజ్​ ట్రస్​ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. మార్గరేట్​ టాచర్​.. 1979-1990లో బ్రిటన్​ ప్రధానిగా పని చేశారు. 2016-2019 మధ్య కాలంలో థెరెసా మే.. బ్రిటన్​ పీఎం పదవిని చేపట్టారు.

(1 / 15)

(Bloomberg)

2015 నుంచి డెన్మార్క్​ ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు మెట్​ ఫ్రెడెరిక్సెన్​. దేశ చరిత్రలో ప్రధాని పదవి చేపట్టిన అతిపిన్న వయస్కురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.

(2 / 15)

(AP)

ఎస్టోనియా తొలి మహిళా ప్రధానిగా కాజా కల్లాస్​.. 2021లో బాధ్యతలు స్వీకరించారు.

(3 / 15)

ఎస్టోనియా తొలి మహిళా ప్రధానిగా కాజా కల్లాస్​.. 2021లో బాధ్యతలు స్వీకరించారు.

(Twitter)

2019 డిసెంబర్​లో.. ఫిన్​లాండ్​ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు సన్న మారిన్​. 34ఏళ్లకే ప్రధాని పదవి చేపట్టి.. చరిత్ర సృష్టించారు.

(4 / 15)

2022 నుంచి ఫ్రాన్స్​ ప్రధానిగా కొనసాగుతున్నారు ఎలిజబెత్​ బోర్న్​

(5 / 15)

2022 నుంచి ఫ్రాన్స్​ ప్రధానిగా కొనసాగుతున్నారు ఎలిజబెత్​ బోర్న్​

(AFP)

2020లో గ్రీస్​ దేశానికి తొలి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు కాథెరిన్​ సకెల్లరోపౌలో. ఆమె ఒక న్యాయవాది. పర్యావరణ నిపుణురాలు కూడా.

(6 / 15)

(https://www.presidency.gr)

హంగేరీ అధ్యక్షురాలిగా కాటలిన్​ నోవక్​ బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలిచారు.

(7 / 15)

ఇంగ్రిడా షిమోనిటే.. లిథువేనియా ప్రధానిగా కొనసాగుతున్నారు.

(8 / 15)

ఇంగ్రిడా షిమోనిటే.. లిథువేనియా ప్రధానిగా కొనసాగుతున్నారు.

(REUTERS)

స్లొవేకియా తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు జుజునా కపుటోవా. ఆ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కురాలు కూడా ఆమె.

(9 / 15)

2021 నవంబర్​లో జరిగిన ఎన్నికలో గెలిచి.. స్విడెన్​ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు మగ్డలేనా అండర్సన్​. ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు.

(10 / 15)

2017 నుంచి సెర్బియా దేశానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు అనా బ్రనబిక్​. ఆమె ఒక గే. 

(11 / 15)

జార్జియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా.. 2018 డిసెంబర్​ నుంచి కొనసాగుతున్నారు సలోమె జౌరబిక్విలి.

(12 / 15)

(World Leaders Forum)

ఐస్​లాండ్​ ప్రస్తుత ప్రధాని కాట్రిన్​ జకొబ్స్​డొట్టిర్​. ఆమె ఆ దేశానికి రెండో మహిళా ప్రధాని.

(13 / 15)

( government.is)

రిపబ్లిక్​ ఆఫ్​ మాల్దోవా ప్రధాని, అధ్యక్షురాలు ఇద్దరూ మహిళలే. వారి పేర్లు గావ్రిలిటా, మియా సందు.

(14 / 15)

స్కాట్​లాండ్​ ఫస్ట్​ మినిస్టర్​గా నికోలా ఫెర్గుసన్​ 2014 నుంచి కొనసాగుతున్నారు.

(15 / 15)

ఇతర గ్యాలరీలు