తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates: ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణ చలిగాలులు
- AP TG Weather Updates: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయి. శుక్ర,శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఐఎండి వర్షసూచన జారీ చేసింది.తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
దక్షిణ బంగాళాఖాతంపై సముద్రమట్టానికి 3.1కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది.
(2 / 6)
తెలంగాణలో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి ఉష్ణోగ్రతల్లో క్రమంగా పెరుగుదల నమోదు కానుంది. (image from unsplash.com)
(4 / 6)
ఆంధ్రప్రదేశ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా,యానాంలలో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురుస్తాయి.
(5 / 6)
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. (PTI)
ఇతర గ్యాలరీలు