TS AP Weather Updates : ఐఎండీ చల్లని కబురు - ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
- Telangana AP Weather Updates : గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి దాటకముందే భానుడి భగభగలు పెరిగిపోయాయి. ఎండవేడిమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈనెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది,(/unsplash.com/)
(2 / 6)
ఫిబ్రవరి 24 నుంచి 26 తేదీల్లో తెలంగాణలోని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. (/unsplash.com/)
(3 / 6)
తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. (/unsplash.com/)
(4 / 6)
ఆ తర్వాత మళ్లీ పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. శుక్రవారం కూడా సాధారణ వాతావరణ పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. (/unsplash.com/)
(5 / 6)
ఏపీకి వర్ష సూచన ఇచ్చింది అమరావతి వాతావరణ కేంద్రం. ఉత్తర కోస్తా ప్రాంతంలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. (/unsplash.com/)
ఇతర గ్యాలరీలు