(1 / 8)
(2 / 8)
ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది.
(3 / 8)
ఉత్తర కోస్తాలో చూస్తే ఇవాళ వర్షాలు లేవు పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
(4 / 8)
ఏపీలో ఇవాళ శ్రీకాకుళం,విజయనగరం,అల్లూరి, విశాఖ జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(5 / 8)
దక్షిణ కోస్తాలో చూస్తే... ఇవాళ, రేపు, తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవు.
(6 / 8)
రాయలసీమ జిల్లాలో చూస్తే... ఇవాళ, రేపు, తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
(7 / 8)
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ్టి నుంచి పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. ఎలాంటి వర్ష సూచన లేదని పేర్కొంది.
(8 / 8)
జనవరి 2వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది. ఇక ఉదయం సమయంలో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇతర గ్యాలరీలు