Sunny leone | సాగరతీరాన సన్నీ సొగసులు.. బికినీలో హాట్ పిక్స్
బాలీవుడ్ నటి సన్నీ లియోని లేటెస్ట్ ఇన్‌స్టా ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. బికినీ అందాలతో మత్తేక్కించేస్తోంది. మాల్దీవుల్లో దిగిన ఈ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
(1 / 6)
సన్నీ మాల్దీవుల్లో సందడి చేసింది. విహారయాత్రలో భాగంగా తన వీడియోలను, ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఫొటోలో బికినీ ధరించి సాగరతీరంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది.(Instagram/@sunnyleone)
(2 / 6)
"సన్ ఈజ్ కాలింగ్ మీ"(సూర్యుడు నన్ను పిలుస్తున్నాడు) అనే క్యాప్షన్ పెట్టి చిత్రాలను పోస్ట్ చేసింది.(Instagram/@sunnyleone)
(3 / 6)
అప్పుడప్పుడు వచ్చే సముద్రపు అలల తాకిడికి మేలి ఛాయ లాంటి సన్నీ శరీరం తడిసి ముద్దయింది. అలా తడిసిన కురులు తన్మయత్వానికి గురిచేస్తున్నాయి(Instagram/@sunnyleone)
(4 / 6)
మాల్దీవుల్లో సన్నీ అడ్వెంచర్ చేసింది. జెట్-స్కీయింగ్‌కు వెళ్లి ఆ ఫొటోలను షేర్ చేసింది(Instagram/@sunnyleone)
ఇతర గ్యాలరీలు