Sunny Leone: బ్లూ గౌనులో డిస్నీ ప్రిన్సెస్‌ని తలపిస్తున్న సన్నీ లియోన్
స్ట్రాప్‌లెస్ రాయల్ బ్లూ గౌనులో హాట్ బ్యూటీ సన్నీలియోని మెరిసిపోయింది. డిస్నీ ప్రిన్సెస్‌ను తలపించేలా ఫోజులు సైతం ఇచ్చింది.
(1 / 6)
సన్నీలియోన్ అందం.. ఆమె హాట్ భావాలు ఎవరినైనా మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఆమె బయటకు అడుగు పెట్టిన ప్రతిసారీ అందరూ ఆమెను చూసేలా మ్యాజిక్ చేస్తుంది ఈ సుందరి. తాజాగా బ్లూ గౌన్‌లో మెరుస్తూ.. హోయలు వలికించింది ఈ సొగసరి. (Instagram/@sunnyleone)
(2 / 6)
రెడ్ కార్పెట్‌కి ఏ మాత్రం తీసిపోనట్టుగా మెరాకి కౌచర్ ఈ అందమైన బ్లూగౌన్ తయారు చేశారు. సన్నీలియోనీ కూడా ఈ బ్లూ గౌన్‌లో మెరిసిపోతూ.. కెమెరాకు ఫోజులిచ్చింది.(Instagram/@sunnyleone)
(3 / 6)
బ్లూ గౌన్‌కు తగినట్లుగా డైమండ్ చెవిరింగులు పెట్టుకుని.. చేతికి పర్ఫెక్టగా నప్పిన వాచ్ పెట్టుకుని మెరిసింది ఈ హాట్ బ్యూటీ.(Instagram/@sunnyleone)
(5 / 6)
సన్నీలియోన్ గౌను పట్టుకుని తిరుగుతూ.. ముఖంపై మిలియన్ డాలర్ల చిరునవ్వుతో ఫోజులిస్తూ మరోసారి అందరినీ ఆకర్షించిది. (Instagram/@sunnyleone)
(6 / 6)
చక్కని లైట్ మేకప్‌తో.. గౌన్‌కు తగ్గట్లుగా ఉన్నహెయిర్ స్టైల్‌తో సన్నీ లైమ్‌లైట్‌లో మెరిసిపోయింది. (Instagram/@sunnyleone)
ఇతర గ్యాలరీలు