Telugu News  /  Photo Gallery  /  Sunny Leone In Bikini In Summer Vacation Trip At Maldives

Sunny Leone | సమ్మర్​లో.. స్టైలిష్ స్విమ్‌సూట్‌లో.. హాట్ హాట్​గా సన్నీలియోన్

25 March 2022, 9:22 IST HT Telugu Desk
25 March 2022, 9:22 , IST

మాల్దీవులకు సినీతారలకు విడదీయలేని సంబంధం ఉంది. కాస్త బ్రేక్ దొరికితే చాలు.. అక్కడి చెక్కేసే తారలు చాలా మందే ఉన్నారు. తాజాగా సన్నీలియోన్ కూడా హాలిడే తీసుకుని బీచ్ వెకేషన్​కు వెళ్లింది.

సన్నీ లియోన్ సమ్మర్ వెకేషన్​లో జాలీగా గడుపుతోంది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఈ సుందరీ.. పలు ఆసక్తికరమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.  

(1 / 6)

సన్నీ లియోన్ సమ్మర్ వెకేషన్​లో జాలీగా గడుపుతోంది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఈ సుందరీ.. పలు ఆసక్తికరమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.  (Instagram/@sunnyleone)

నీలం, నియాన్ ఆకుపచ్చ స్విమ్‌సూట్‌లో సన్నీలియోనీ కెమెరాకు వయ్యారంగా ఫోజులిచ్చింది. 

(2 / 6)

నీలం, నియాన్ ఆకుపచ్చ స్విమ్‌సూట్‌లో సన్నీలియోనీ కెమెరాకు వయ్యారంగా ఫోజులిచ్చింది. (Instagram/@sunnyleone)

సన్నీ లియోన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ చిత్రాలను పోస్టు చేస్తూ… ‘’out at sea in this cute suit!'' అని క్యాప్షన్ ఇచ్చింది.

(3 / 6)

సన్నీ లియోన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ చిత్రాలను పోస్టు చేస్తూ… ‘’out at sea in this cute suit!'' అని క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@sunnyleone)

సన్నీ లియోన్ మాల్దీవుల్లో ఎంతగా ఎంజాయ్ చేస్తుందో.. తన చిత్రాలు తెలుపుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు వాటిని లైక్​లతో ముంచెత్తుతున్నారు.

(4 / 6)

సన్నీ లియోన్ మాల్దీవుల్లో ఎంతగా ఎంజాయ్ చేస్తుందో.. తన చిత్రాలు తెలుపుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు వాటిని లైక్​లతో ముంచెత్తుతున్నారు.(Instagram/@sunnyleone)

మాల్దీవులకు సంబంధించిన మరో పోస్ట్‌లో.. సన్నీ బహుళ-రంగు కటౌట్ మోనోకినిలో స్విమ్మింగ్ పూల్ వద్ద రిలాక్స్ అవుతున్నట్లు ఫోజులిచ్చింది. 

(5 / 6)

మాల్దీవులకు సంబంధించిన మరో పోస్ట్‌లో.. సన్నీ బహుళ-రంగు కటౌట్ మోనోకినిలో స్విమ్మింగ్ పూల్ వద్ద రిలాక్స్ అవుతున్నట్లు ఫోజులిచ్చింది. (Instagram/@sunnyleone)

సన్నీ లియోన్ మోనోకినీలో తెలుపు, లిలక్ మరియు నారింజ షేడ్స్ ఉన్నాయి. దీనిని ఫ్లర్టేషియస్ దుస్తుల నుంచి ఎంపిక చేసుకుంది.

(6 / 6)

సన్నీ లియోన్ మోనోకినీలో తెలుపు, లిలక్ మరియు నారింజ షేడ్స్ ఉన్నాయి. దీనిని ఫ్లర్టేషియస్ దుస్తుల నుంచి ఎంపిక చేసుకుంది.(Instagram/@sunnyleone)

ఇతర గ్యాలరీలు