సన్నీ లియోన్ స్టైలిష్ లుక్.. కైపెక్కించే చూపులతో కవ్విస్తున్న భామ
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ బ్లూ క్రాప్ జాకెట్‌తో రచ్చ చేసింది. ప్రతిసారి గ్లామర్ షోతో కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్ పెంచే సన్నీ ఈ సారి కాస్త పద్దతిగా స్ట్రీట్ స్టైల్ లుక్‌తో స్టైలిష్‌గా కనిపించింది. ఇంకెందుకు అలస్యం ఆ అందాలను మీరు వీక్షించండి.
(1 / 7)
సన్నీ లియోన్ న్యూ లుక్‌లో మెరిసింది. తాజా ఫోటోషూట్ సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది సన్నీ. ఈ ఫోటోల్లో సన్నీ బ్లూ లాంజ్ వేర్ సెట్‌లో హాట్ పోజులిస్తూ.. స్ట్రీట్ స్టైల్ లుక్‌లో కనిపించింది.(Instagram/@sunnyleone)
(2 / 7)
సన్నీ లియోన్ మెటాలిక్ మొజాయిక్ ప్రింట్ ఉన్న వైట్ క్రాప్ టాప్, బ్లూ క్రాప్ జాకెట్‌తో పాటు మ్యాచింగ్ జాగర్స్‌ను ధరించింది.(Instagram/@sunnyleone)
(3 / 7)
ఈ ఫోటోషూట్‌లో కూల్‌గా, ట్రెండీగా ఉన్న సన్నీ లియోన్ తన న్యూ ఫ్యాషన్‌లో గ్రే అండ్ వైట్ హై కన్వర్స్ స్టైల్‌గా కనిపించింది(Instagram/@sunnyleone)
(4 / 7)
సన్నీ లియోన్ ధరించిన న్యూ ఫ్యాషన్ కాస్టూట్‌ను " జస్ట్ బిల్లీ " అనే సంస్థ రూపొందించింది. ఇక ఆ దుస్తుల్లో మెరిసిపోయిన సన్నీ "జెస్ట్ హ్యాంగ్ అవుట్!!" అనే క్యాప్షన్‌తో ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది .(Instagram/@sunnyleone)
(5 / 7)
ఇటీవలే మాల్దీవులలో సందర్శించిన సన్నీ అక్కడ బికినీ లుక్‌లో మెరిసిపోయింది. పూల స్విమ్‌వేర్ ధరించి బీచ్‌లో అందాలను ఆరబోసింది(Instagram/@sunnyleone)
(6 / 7)
మాల్దీవులలో తన రచ్చకు సంబంధించిన ఫోటోలను సన్నీ లియోన్ తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది(Instagram/sunnyleone)
ఇతర గ్యాలరీలు