తెలుగు న్యూస్ / ఫోటో /
బ్లాక్ బ్లౌజ్, రెడ్ స్కర్ట్‌తో మతి పోగొడుతున్న ‘డర్టీ పిక్చర్’ బ్యూటీ!
- బాలీవుడ్ తార విద్యా బాలన్ నాలుగు పదుల వయసులోనూ తన గ్లామర్‌తో కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది. బ్లాక్ కలర్ టాప్, ప్రింటెడ్ రెడ్ స్కర్ట్‌తో విద్యా చేసిన ఫోటో షూట్ వావ్ అనిపించేలా ఉంది. మరి ఆలస్యం ఎందుకు? మైమరిపించే ఆ అందాల విందును మీరూ ఆస్వాదించండి.

(1 / 7)
విద్యాబాలన్ దుస్తుల కలెక్షన్‌పై అమ్మాయిల్లో చాలా క్రేజ్ ఉంటుంది. ఆమె ధరించే చీరల నుంచి మోడ్రన్ దుస్తుల వరకు ప్రతీది ఒక ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తుంది.
(Instagram/@vidyabalan)(2 / 7)
న్యూ ఫ్యాషన్ లుక్స్‌తో.. ఆకట్టుకునే అందంతో విద్యా బాలన్ నేటికీ కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది.
(Instagram/@vidyabalan)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు