హిట్ 3 కంటే ముందు శ్రీనిధి శెట్టి అంగీక‌రించిన తెలుగు మూవీ ఇదే - ట్విస్ట్ ఏంటంటే?-lesser known facts about srinidhi shetty telugu debut movie nani hit 3 heroine ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హిట్ 3 కంటే ముందు శ్రీనిధి శెట్టి అంగీక‌రించిన తెలుగు మూవీ ఇదే - ట్విస్ట్ ఏంటంటే?

హిట్ 3 కంటే ముందు శ్రీనిధి శెట్టి అంగీక‌రించిన తెలుగు మూవీ ఇదే - ట్విస్ట్ ఏంటంటే?

Published Apr 24, 2025 10:44 AM IST Nelki Naresh
Published Apr 24, 2025 10:44 AM IST

నాని హీరోగా న‌టించిన హిట్ 3 మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ మే 1న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వ‌స్తోన్న మూడో మూవీ ఇది.

శ్రీనిధి శెట్టి తెలుగు డెబ్యూ మూవీ హిట్ 3 కాదు. ఈ సినిమా కంటే ముందు తెలుసుక‌దా అనే సినిమాను అంగీక‌రించింది. కానీ హిట్ 3 ముందుగా రిలీజ్ అవుతోంది.

(1 / 5)

శ్రీనిధి శెట్టి తెలుగు డెబ్యూ మూవీ హిట్ 3 కాదు. ఈ సినిమా కంటే ముందు తెలుసుక‌దా అనే సినిమాను అంగీక‌రించింది. కానీ హిట్ 3 ముందుగా రిలీజ్ అవుతోంది.

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్న తెలుసు క‌దా మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది.

(2 / 5)

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్న తెలుసు క‌దా మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది.

తెలుసు క‌దా మూవీ లాంఛింగ్ ఈవెంట్‌లో త‌న‌ను చూసిన నాని హిట్ 3 మూవీలో అవ‌కాశం ఇచ్చాడ‌ని ప్ర‌మోష‌న్స్‌లో శ్రీనిధి శెట్టి చెప్పింది.

(3 / 5)

తెలుసు క‌దా మూవీ లాంఛింగ్ ఈవెంట్‌లో త‌న‌ను చూసిన నాని హిట్ 3 మూవీలో అవ‌కాశం ఇచ్చాడ‌ని ప్ర‌మోష‌న్స్‌లో శ్రీనిధి శెట్టి చెప్పింది.

క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది శ్రీనిశెట్టి. య‌శ్ హీరోగా న‌టించిన ఈ సినిమాలు తెలుగులో పెద్ద విజ‌యాల‌ను అందుకున్నాయి.

(4 / 5)

క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది శ్రీనిశెట్టి. య‌శ్ హీరోగా న‌టించిన ఈ సినిమాలు తెలుగులో పెద్ద విజ‌యాల‌ను అందుకున్నాయి.

కేజీఎఫ్‌తో పాటు కేజీఎఫ్ 2 బిగ్గెస్ట్  హిట్‌గా నిలిచిన క‌న్న‌డంలో శ్రీనిధికి మాత్రం ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు ద‌క్క‌లేదు.

(5 / 5)

కేజీఎఫ్‌తో పాటు కేజీఎఫ్ 2 బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన క‌న్న‌డంలో శ్రీనిధికి మాత్రం ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు ద‌క్క‌లేదు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు