తెలుగు న్యూస్ / ఫోటో /
Revanth Reddy Birthday Special : రేవంత్‌కు బర్త్ డే గిఫ్ట్.. ఈ లీఫ్ ఆర్టిస్టు ప్రాణం పెట్టి చేశాడు భయ్యా!
- Revanth Reddy Birthday Special : ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు. ఆయన అభిమానులు వివిధ రకాలుగా శుభాకాంక్షలు చెప్పారు. కొందరు వినూత్నంగా ఆలోచించి విషెష్ చెప్పారు. నారాయణ్ ఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ ఆకులపై రేవంత్ చిత్రంతో శుభాకాంక్షలు చెప్పారు.

(1 / 5)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్టు గుండు శివకుమార్ వినూత్నంగా ఆలోచించారు. అరటి, రావి ఆకులపై రేవంత్ చిత్రాలు గీసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.(HT Telugu)
(3 / 5)
అరటి ఆకుపై తెలంగాణ సీఎం చిత్రంతో పాటు హ్యాపీ బర్త్ డే ఏఆర్ఆర్ అనే అక్షరాలను రాసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.(HT Telugu)
ఇతర గ్యాలరీలు