Ambedkar birth anniversary: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ప్రముఖుల ఘన నివాళి-leaders pay tribute to dr br ambedkar on his birth anniversary ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ambedkar Birth Anniversary: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ప్రముఖుల ఘన నివాళి

Ambedkar birth anniversary: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ప్రముఖుల ఘన నివాళి

Published Apr 14, 2023 04:55 PM IST HT Telugu Desk
Published Apr 14, 2023 04:55 PM IST

రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నాయకులు, ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

పార్లమెంట్ ప్రాంగణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ప్రణామం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

(1 / 6)

(Twitter/@rashtrapatibhvn)

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడే వారికి డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటారని ఆయన ట్వీట్ చేశారు.

(2 / 6)

(Twitter/@KirenRijiju)

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.

(3 / 6)

(ANI)

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.

(4 / 6)

(Twitter/@PMOIndia)

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి

(5 / 6)

(HT Photo)

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు