ధంతేరాస్ రోజున లక్ష్మీ నారాయణ యోగంతో వీరికి నూతన ఆదాయ మార్గాలు-laxmi narayan yoga will create on the day of dhanteras 5 zodiac signs get huge benefits and money luck ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ధంతేరాస్ రోజున లక్ష్మీ నారాయణ యోగంతో వీరికి నూతన ఆదాయ మార్గాలు

ధంతేరాస్ రోజున లక్ష్మీ నారాయణ యోగంతో వీరికి నూతన ఆదాయ మార్గాలు

Oct 24, 2024, 12:53 PM IST Anand Sai
Oct 24, 2024, 12:53 PM , IST

  • Laxmi Narayan Yoga : ధంతేరాస్ రోజున లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగంలో 5 రాశుల వారికి భారీ ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రాశుల గురించి తెలుసుకుందాం.

పవిత్ర ధంతేరాస్ పండుగను అక్టోబర్ 29న జరుపుకోనున్నారు. ధనత్రయోదశి నాడు షాపింగ్ చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఇది సంపదను పెంచుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం ధంతేరాస్ చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. 5 రాశుల వారికి ఈ యోగం ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ రాశుల గురించి తెలుసుకుందాం..

(1 / 6)

వృషభ రాశి : వృషభ రాశి వారికి శుభకాలం ప్రారంభమవుతుంది. పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. వ్యాపారస్తులకు శుభవార్తలు అందుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. సానుకూలత ఉంటుంది.

(2 / 6)

మిథునం : మిథున రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం శుభవార్తలు అందిస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మీ పని కూడా ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా కూడా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి.

(3 / 6)

కర్కాటకం: కర్కాటక రాశి వ్యాపారస్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. సుదీర్ఘకాలంగా ప్రేమ జీవితంలో సమస్యలు ఎదురైతే అవి దూరమవుతాయి. పెట్టుబడిపై మంచి రాబడి లభిస్తుంది. అకస్మాత్తుగా మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి, ఇది మీ మనస్సును సంతోషపరుస్తుంది. ఉద్యోగుల జీతాలు పెరగవచ్చు, పదోన్నతులు కూడా రావచ్చు.

(4 / 6)

వృశ్చికం : ధంతేరాస్ కారణంగా ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కూడా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాన్ని ఖరారు చేస్తారు. సౌకర్యాలు పెరుగుతాయి. ఏదైనా విషయంలో మానసిక ఒత్తిడి ఉంటే దాన్ని కూడా తొలగించుకోవచ్చు.

(5 / 6)

మీనం: మీన రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి నుంచి లబ్ది పొందుతారు. ఏ పనిలోనైనా దీర్ఘకాలంగా ఆటంకాలు ఎదురైతే అది తొలగిపోయి విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్నవారు తమకు నచ్చిన ఉద్యోగం పొందవచ్చు. విద్యార్థులు శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు