తెలుగు న్యూస్ / ఫోటో /
TS New Ration Cards Updates : ఇక నిరంతర ప్రక్రియ...! కొత్త రేషన్ కార్డుల జారీపై బిగ్ అప్డేట్
- TS New Ration Cards Updates : కొత్త రేషన్ కార్డుల జారీపై కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే కొత్త కార్డులను ఇవ్వాలని భావిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసే పనిలో పడ్డ రేవంత్ సర్కార్… ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఆ వివరాలెంటో ఇక్కడ చూడండి…

(1 / 5)
చాలా కాలంగా ప్రజలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటి జారీ దృష్టిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. త్వరలోనే కొత్త కార్డులను మంజారూ చేయాలని చూస్తోంది.(https://epds.telangana.gov.in)
(2 / 5)
ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోది. ఈ నెలాఖారు వరకు ఈ ప్రక్రియ జరగనుంది. దీనిపై రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది.(https://epds.telangana.gov.in)
(3 / 5)
ఈకేవైసీ ప్రక్రియ పూర్తయితే చాలా బోగస్కార్డులు బయటికి వస్తాయని లెక్కలు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ వెంటనే కొత్త రేషన్ కార్జుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వెరిఫికేషన్ చేయాలని భావిస్తోంది. ఆ తర్వాతనే కొత్త కార్డులను మంజూరు చేయాలని చూస్తోంది.
(4 / 5)
బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… రేషన్ కార్డు అంశంపై స్పందించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. (CMO Twitter)
ఇతర గ్యాలరీలు