Latest Blouse Designs: చీరకే ప్రాణం పోసే బ్లౌజ్ డిజైన్లు! మీ స్టైల్ కి అందరూ ఫిదా అవ్వాల్సిందే!
Latest Blouse Designs: మీ చీర కోసం బ్లౌజ్ కుట్టించుకోబోతున్నారా? సింపుల్‌గా స్టైలీష్‌గా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఈ లేటెస్ట్ డిజైన్లు తప్పక చూడండి. ఇవి వేసుకుంటే అందరూ ఫిదా అవ్వాల్సిందే!
(1 / 7)
ఫంక్షన్లు, పెళ్లిళ్లకు ఇన్విటేషన్లు వచ్చేసాయా? ఎవరి పెళ్లికి ఏం కట్టుకోవాలి, ఏ చీరకు ఏ బ్లౌజ్ కుట్టించుకోవాలి అనే ఆలోచనలో పడ్డారా. అయితే ఈ బ్లౌజ్ డిజైన్లు మీకు కచ్చితంగా సహాయపడతాయి. అన్ని రకాల చీరలకు సెట్ అయ్యే డిజైన్లు ఇక్కడ కొన్ని ఉన్నాయి. మీ చీరకు తగ్గ బ్లౌజ్ డిజైన్ ఎంచుకోండి.
(Instagram)(3 / 7)
కాస్త సింపుల్ గా ఉండాలి, కానీ ట్రెండీగా కనిపించాలి అనుకునే వారు ఈ స్లిట్ నెక్ లైన్ డిజైన్ కుట్టించుకోవచ్చు.
(Instagram)(4 / 7)
బ్యాక్ లెస్ బ్లౌజ్ డిజైన్‌లను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. చాలా సింపుల్‌గా, అట్రాక్టివ్‌గా ఉంటుంది ఈ డిజైన్.
(Instagram)(5 / 7)
పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిల మనసులు కొల్లగొట్టాలనుకునే అందమైన భామలు హార్ట్ షేప్ బ్లౌజ్ డిజైన్ తో మీ ప్రేమికులను ఫ్లాట్ చేసేయచ్చు.
(Instagram)(6 / 7)
ఫ్యాన్సీ చీరల్లోనూ ట్రెడిషనల్ లుక్ ను క్యారీ చేయాలనుకునే వారికి బో షేప్ బ్లౌజ్ డిజైన్ చాలా బాగా సరిపోతుంది.
(Instagram)ఇతర గ్యాలరీలు