Lamborghini Autentica: వారెవ్వా అనిపించే డిజైన్‍తో లంబోర్గినీ అథెంటికా సూపర్ కార్: ఫొటోలు-lamborghini autentica gets super design pictures and details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lamborghini Autentica Gets Super Design Pictures And Details

Lamborghini Autentica: వారెవ్వా అనిపించే డిజైన్‍తో లంబోర్గినీ అథెంటికా సూపర్ కార్: ఫొటోలు

Feb 06, 2023, 06:06 PM IST Chatakonda Krishna Prakash
Feb 06, 2023, 06:06 PM , IST

  • Lamborghini Autentica: అద్భుతమైన డిజైన్‍తో మరో సూపర్ కారు మోడల్‍ను లంబోర్గినీ తీసుకొస్తోంది. లంబోర్గినీ అతెంటికా కారును ఆ సంస్థ ప్రపంచానికి పరిచయం చేసింది. పవర్‌ఫుల్ వీ12 ఇంజిన్‍తో ఈ కారు రానుంది. దీని డిజైన్, లుక్ వారెవ్వా అనిపించేలా ఉన్నాయి. Lamborghini Autentica ఫొటోలతో పాటు వివరాలు ఇక్కడ చూడండి.

Lamborghini Autentica: లంబోర్గినీ అతెంటికా సూపర్ కారు శక్తివంతమైన వీ12 ఇంజిన్‍ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‍కు ఇటాలియన్ సూపర్ కారు కంపెనీ లంబోర్గినీ ఇక గుడ్‍బై చెప్పనుంది. వీ12 ఇంజిన్‍తో రానున్న చివరి లంబోర్గినీ కారుగా అతెంటికా ఉండనుంది. కొత్త తరహా ఇంజిన్‍తో ఇకపై కార్లను తీసుకురానుంది లంబోర్గినీ. 

(1 / 8)

అద్భుతమైన డిజైన్‍తో వారెవ్వా అనిపించే లుక్‍ను లంబోర్గినీ అతెంటికా సూపర్ కారు కలిగి ఉంది. శిల్పం చెక్కినట్టుగా ఉండే షార్ప్ డిజైన్‍తో ఈ కారు వచ్చింది. మరింత స్పోర్టీగా కనిపిస్తోంది. 

(2 / 8)

లంబోర్గినీ అవెంటడోర్ ఆధారంగా ఈ అతెంటికా రూపొందింది. అయితే డిజైన్ విషయంలో మాత్రం చాలా అప్‍డేట్ అయింది. 

(3 / 8)

ఇన్‍విసిబుల్ సూపర్ కారు మోడల్‍లాగే, అతెంటికా కారు ఎక్స్‌టీరియర్‌ చుట్టూ, కాక్‍పిట్‍కు లంబోర్గినీ బ్రాండ్ సిగ్నచర్ హెక్సాగోనర్ థీమ్ ఉంటుంది. 

(4 / 8)

సాధారణంగా చాలా కార్లలో ఉండే.. ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్‍ మాత్రం ఈ సూపర్ కారులో డిఫాల్ట్‌గా లేదు. 

(5 / 8)

కాక్‍పిట్ (డ్రైవర్ సీట్ ప్రాంతం) వద్ద డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. సీట్లకు స్టిచ్చింగ్ ఎక్కువగా హైలైట్ అవుతోంది.

(6 / 8)

ఈ సూపర్ కారు పవర్‌ట్రైన్ వివరాలను లంబోర్గినీ ఇంకా వెల్లడించలేదు.

(7 / 8)

ఈ సూపర్ కారు పవర్‌ట్రైన్ వివరాలను లంబోర్గినీ ఇంకా వెల్లడించలేదు.

అలాగే లంబోర్గినీ అతెంటికా కారు ధరను కూడా ఆ సంస్థ ప్రకటించలేదు. ఇప్పటికైతే ప్రపంచానికి ఈ సూపర్ కారును పరిచయం చేసేందుకు ప్రదర్శించింది. 

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు