ఈనెలాఖరులో రాజయోగం.. ఈ నాలుగు రాశుల వారికి ఎక్కువగా లక్, ధనప్రాప్తి!-lakshmi narayana raja yoga four zodiac signs may get luck and monetary advantages ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈనెలాఖరులో రాజయోగం.. ఈ నాలుగు రాశుల వారికి ఎక్కువగా లక్, ధనప్రాప్తి!

ఈనెలాఖరులో రాజయోగం.. ఈ నాలుగు రాశుల వారికి ఎక్కువగా లక్, ధనప్రాప్తి!

Published Feb 18, 2025 02:20 PM IST Chatakonda Krishna Prakash
Published Feb 18, 2025 02:20 PM IST

  • వచ్చే వారంలో లక్ష్మీ నారాయణ రాజయోగం సంభవించనుంది. దీంతో నాలుగు రాశుల వారి దశ తిరగనుంది. వీరికి లక్ బాగా కలిసి రానుంది. ఆ రాశులు ఏవంటే..

మేషరాశిలో బుధుడు, శుక్రుడు కలయికతో ఈ ఫిబ్రవరి నెలాఖరులో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడనుంది. ఇప్పటికే శుక్రుడు మేషరాశిలో సంచరిస్తుండగా.. 27వ తేదీన బుధుడు అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఆరోజున లక్ష్మీ నారాయణ యోగం సంభవిస్తుంది. సుమారు 40 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి అదృష్టం (లక్) మెండుగా ఉంటుంది. 

(1 / 5)

మిథునం: లక్ష్మీ నారాయణ రాజయోగం మిథున రాశి వారికి లాభదాయకం. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. చాలా విషయాల్లో అదృష్టం మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు ధనపరమైన ప్రయోజనాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో బంధం మెరుగవుతుంది. ఉద్యోగులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. 

(2 / 5)

కుంభం: మీనంలో లక్ష్మీ నారాయణ యోగం వల్ల కుంభ రాశి వారికి శుభాలు కలుగుతాయి. వీరికి ఆదాయం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఏవైనా కొత్త పనులు ప్రారంభించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అదృష్టంతో కొన్ని విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. 

(3 / 5)

మీనం: లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడే మీన రాశి వారికి ఈ కాలం ప్రయోజనకరం. ఈ కాలంలో వీరికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు లభిస్తాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు, లాభాలు అధికంగా దక్కే అవకాశాలు ఉంటాయి. డబ్బు ఎక్కువగా పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. 

(4 / 5)

ధనూ రాశి: మీనంలో లక్ష్మీ నారాయణ యోగం ధనూ రాశి (ధనస్సు) వారికి కూడా మేలు కలుగజేస్తుంది. ఈ కాలంలో వీరికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనసుకు హాయిని కలిగించే ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సమాజంలో గౌరవం అధికం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాలను అనుసరించి ఈ కథనం రూపొందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు