Diabetes: మధుమేహానికి బెస్ట్ మెడిసిన్ బెండకాయ!-ladies finger can easily control blood sugar and cholesterol level ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Diabetes: మధుమేహానికి బెస్ట్ మెడిసిన్ బెండకాయ!

Diabetes: మధుమేహానికి బెస్ట్ మెడిసిన్ బెండకాయ!

Nov 11, 2023, 06:02 PM IST HT Telugu Desk
Nov 11, 2023, 06:02 PM , IST

  • Cholesterol Control: బెండకాయ రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా నియంత్రించగలదు.

బెండకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. చలికాలమైనా, ఎండాకాలమైనా దీని పై మోజు తగ్గదు. ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. 

(1 / 6)

బెండకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. చలికాలమైనా, ఎండాకాలమైనా దీని పై మోజు తగ్గదు. ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. (Freepik)

బెండకాయలో విటమిన్ ఎ, సి, పొటాషియం, కాల్షియం, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. ఇది కాకుండా, ఈ కూరగాయలో అనేక పోషకాలు ఉన్నాయి.

(2 / 6)

బెండకాయలో విటమిన్ ఎ, సి, పొటాషియం, కాల్షియం, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. ఇది కాకుండా, ఈ కూరగాయలో అనేక పోషకాలు ఉన్నాయి.(Freepik)

ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.

(3 / 6)

ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.(Freepik)

బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున, బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ ను ఇది చాలా ఉపయోగపడుతుంది. రోజువారీ ఆహారంలో 100 గ్రాముల వరకు వాడుకోవచ్చు. 

(4 / 6)

బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున, బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ ను ఇది చాలా ఉపయోగపడుతుంది. రోజువారీ ఆహారంలో 100 గ్రాముల వరకు వాడుకోవచ్చు. (Freepik)

ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ను సమర్ధవంతంగా నియంత్రిస్తుంది.  బెండకాయను వంటకాల్లో రెగ్యులర్ గా తీసుకుంటే గుండె సమస్యలను కూడా నివారిస్తుంది.

(5 / 6)

ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ను సమర్ధవంతంగా నియంత్రిస్తుంది.  బెండకాయను వంటకాల్లో రెగ్యులర్ గా తీసుకుంటే గుండె సమస్యలను కూడా నివారిస్తుంది.(Freepik)

ఈ కూరగాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుత ఔషధం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమర్ధవంతంగా నియంత్రిస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆహారంలో బెండకాయను చేర్చుకోవాలి.

(6 / 6)

ఈ కూరగాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుత ఔషధం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమర్ధవంతంగా నియంత్రిస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆహారంలో బెండకాయను చేర్చుకోవాలి.(Freepik)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు