తెలుగు న్యూస్ / ఫోటో /
Kriti Shetty Valentine's Day: పొట్టి వైట్ గౌనులో కృతి శెట్టి అందాల విందు.. వాలెంటైన్స్ లేక గాలెంటైన్స్ ఏ సెలబ్రేషన్?
- Kriti Shetty Valentine's Day: అందాల నటి కృతి శెట్టి పొట్టి వైటు గౌనులో అందాల విందు చేసింది. వాలెంటైన్స్ డేనా లేక గాలెంటైన్స్ డేనా ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారంటూ అభిమానులను అడుగుతోంది.
- Kriti Shetty Valentine's Day: అందాల నటి కృతి శెట్టి పొట్టి వైటు గౌనులో అందాల విందు చేసింది. వాలెంటైన్స్ డేనా లేక గాలెంటైన్స్ డేనా ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారంటూ అభిమానులను అడుగుతోంది.
(1 / 5)
Kriti Shetty Valentine's Day: కృతి శెట్టి రోజురోజుకూ తన హాట్‌నెస్ డోసు పెంచేస్తోంది. వాలెంటైన్స్ డే ముందు రోజు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఇలా పూల గుత్తితో మెస్మరైజ్ చేసింది
(2 / 5)
Kriti Shetty Valentine's Day: కృతి గురువారం (ఫిబ్రవరి 13) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వైట్ గౌన్ ఫొటోషూట్ ఫొటోలను షేర్ చేసింది.
(3 / 5)
Kriti Shetty Valentine's Day: వాలెంటైన్స్ డే లేక గాలెంటైన్స్ డే ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది.
(4 / 5)
Kriti Shetty Valentine's Day: ఈ వైట్ గౌనులో కృతి ఓ ఏంజెల్ లా కనిపిస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు
ఇతర గ్యాలరీలు