Kriti Sanon Hot: హాట్ క్లీవేజ్ షోతో కృతి సనన్.. ఆమె వేసుకున్న డ్రెస్ ధర ఎంతో తెలుసా? మీరు కూడా కొనుక్కోవచ్చు!
Kriti Sanon In Three Piece Dress : ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించిన బ్యూటిఫుల్ కృతి సనన్ తాజాగా త్రీ పీస్ ట్రెండీ వేర్‌లో హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. అయితే కృతి సనన్ వేసుకున్న ఈ డ్రెస్ ధర ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. మరి కృతి సనన్ లేటెస్ట్ డ్రెస్ ధర ఎంతనే వివరాల్లోకి వెళితే..
(1 / 6)
కృతి సనన్ ఫ్యాషన్‌తో ముందుంటుందని తెలిసిందే. ఎలాంటి డ్రెస్సులో అయినా కృతి సూపర్‌గా సెట్ అవుతుంది. తాజాగా మరో స్టైలిష్ డ్రెస్సులో హాట్ షోతో రచ్చ చేసింది కృతి సనన్. బ్రాలెట్, ప్యాంటు ధరించి తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
(Instagram/@kritisanon)(2 / 6)
గురువారం కృతి ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా తన అందమైన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ పోస్ట్‌లో కృతి సనన్ డిజైనర్ ప్రియంకా ఖన్నా డిజైన్ చేసిన దుస్తులను వేసుకుంది. వీటి ధర సుమారు రూ. 29,500. ఈ ధరను ఎఫర్ట్ చేసేవారు ఇలాంటి డ్రెస్సును కచ్చితంగా కొనుక్కోవచ్చు.
(Instagram/@kritisanon)(3 / 6)
కృతి సనన్ దుస్తుల్లో క్యామెల్ రంగుతో ఉన్న క్రాప్డ్ జాకెట్, మధ్యలో బోల్డ్ మెటల్ జిప్ ఫ్లై, ఫుల్ స్లీవ్స్, మాండరిన్ కాలర్ ఉన్నాయి. లోతైన వి-నెక్లైన్, సన్నని భుజం పట్టీలతోపాటు టైట్ బ్రాలెట్‌తో సూపర్ హాట్ గా కనిపించింది కృతి.
(Instagram/@kritisanon)(4 / 6)
సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ సహకారంతో తన దుస్తులు మెరిసిపోయేలా మినిమమ్ యాక్ససరీస్ వేసుకుంది కృతి సనన్. గోల్డ్ హూప్ చెవిపోగులు, వేలికి సరిపోయే స్టేట్ మెంట్ ఉంగరం, న్యూడ్ పంప్ హీల్స్ జతతో తన లుక్ ను చక్కగా తీర్చిదిద్దుకుంది.
(Instagram/@kritisanon)(5 / 6)
మేకప్ ఆర్టిస్ట్ ఆదిత్య శర్మ సాయంతో కృతి సనన్ న్యూడ్ ఐషాడో, స్మాడ్డ్ ఐలైనర్, మస్కరేడ్ కనురెప్పలు, నల్లగా ఉన్న కనుబొమ్మలు, ఎర్రబడిన బుగ్గలు, ప్రకాశవంతమైన హైలైటర్, న్యూడ్ లిప్ స్టిక్ షేడ్ లో ఎంతో అందంగా, హాట్‌గా మెరిసింది.
(Instagram/@kritisanon)ఇతర గ్యాలరీలు