Kriti Sanon : బ్లాక్ కటౌట్ జంప్‌సూట్‌లో.. హాట్ ఫోజులిచ్చిన కృతి సనన్-kriti sanon steals limelight at ht india s most stylish 2022 in black back cutout jumpsuit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kriti Sanon : బ్లాక్ కటౌట్ జంప్‌సూట్‌లో.. హాట్ ఫోజులిచ్చిన కృతి సనన్

Kriti Sanon : బ్లాక్ కటౌట్ జంప్‌సూట్‌లో.. హాట్ ఫోజులిచ్చిన కృతి సనన్

Published Jul 16, 2022 12:44 PM IST Geddam Vijaya Madhuri
Published Jul 16, 2022 12:44 PM IST

  • కృతి సనన్ తాజాగా హిందూస్థాన్ టైమ్స్ ఇండియా నిర్వహించిన మోస్ట్ స్టైలిష్ 2022 ఈవెంట్‌లో పాల్గొంది. ఆ కార్యక్రమంలో ఓపెన్ బ్యాక్‌తో కూడిన బ్లాక్ కటౌట్ జంప్‌సూట్‌ను ధరించి.. ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. 

కృతి సనన్ మంచి స్క్రిప్ట్​లను ఎంచుకుని సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే తన ఫ్యాషన్​ సెన్స్​తో ఫ్యాషన్ ప్రియులను సైతం ఆకట్టుకుంది. ఈ భామ తాజాగా హెచ్‌టీ ఇండియా నిర్వహించిన మోస్ట్ స్టైలిష్ 2022 అవార్డుల కార్యక్రమంలో.. బ్లాక్ బ్యాక్ కటౌట్ జంప్‌సూట్‌లో మెరిసింది. 

(1 / 7)

(Instagram/@sukritigrover)

కృతి సనన్ ధరించిన జంప్‌సూట్.. టాప్ వెనుక భాగంలో ఓపెన్ వచ్చింది. ఫ్రంట్ డీప్ నెక్​తో, లెగ్​ దగ్గర స్పిల్ట్​తో వచ్చింది.

(2 / 7)

కృతి సనన్ బ్యాక్ చూపిస్తూ.. మిర్రర్డ్ బ్యాక్‌డ్రాప్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది.

(3 / 7)

కృతి సనన్ తన చిక్ లుక్‌ను స్టేట్‌మెంట్ నెక్లెస్, మల్టిపుల్ రింగులతో జత చేసింది. ఆమె మధ్యపాపిడి తీసి జడ వేసుకుంది. 

(4 / 7)

కృతి సనన్ ధరించిన సమకాలీన చీర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన డిజైనర్ ద్వయం ఫల్గుణి పీకాక్, షేన్ పీకాక్ లగ్జరీ బ్రాండ్ ఫల్గుణి షేన్ పీకాక్ రూపొందించారు.

(5 / 7)

(Instagram/@kritisanon)

కృతి సనన్ ఇంతకుముందు ఒక ఈవెంట్‌లో విలాసవంతమైన దుస్తుల శ్రేణి అద్నెవిక్ నుంచి న్యూడ్ పింక్ కార్సెట్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది.

(6 / 7)

సంబంధిత కథనం

ఇతర గ్యాలరీలు