Kriti Sanon : డేట్ నైట్​కి వెళ్లాలనుకుంటే.. కృతిసనన్​ను ఫాలో అయిపోండి..-kriti sanon in date night fashion goals with mini dress
Telugu News  /  Photo Gallery  /  Kriti Sanon In Date Night Fashion Goals With Mini Dress

Kriti Sanon : డేట్ నైట్​కి వెళ్లాలనుకుంటే.. కృతిసనన్​ను ఫాలో అయిపోండి..

14 June 2022, 10:10 IST Geddam Vijaya Madhuri
14 June 2022, 10:10 , IST

డేట్​ నైట్​కి వెళ్లాలనుకుంటే మీరు కృతిసనన్ ఫాలో అయిపోవచ్చు. ఈ తార తన స్టారోరియల్​ లుక్​తో ఫ్యాషన్ ప్రియులను ఇట్టే కట్టిపడేస్తుంది. తాజాగా స్ట్రాప్ మినీ డ్రెస్​లో మెరిసి.. అభిమానులను ఆకట్టుకుంది. 

కృతి సనన్ పార్టీ లుక్​లో అభిమానులను ఆకట్టుకుంది. తన స్టైలిష్​ లుక్​తో ఫోటోలకు అదిరిపోయే ఫోజులిచ్చింది. 

(1 / 5)

కృతి సనన్ పార్టీ లుక్​లో అభిమానులను ఆకట్టుకుంది. తన స్టైలిష్​ లుక్​తో ఫోటోలకు అదిరిపోయే ఫోజులిచ్చింది. (Elevate Promotions)

ఈ మినీ స్ట్రాప్ డ్రెస్​.. సెంటర్ బ్యాక్ జిప్పర్‌తో వచ్చింది. దీనిపై తెల్లటి సీతాకోకచిలుకలు ప్రింట్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

(2 / 5)

ఈ మినీ స్ట్రాప్ డ్రెస్​.. సెంటర్ బ్యాక్ జిప్పర్‌తో వచ్చింది. దీనిపై తెల్లటి సీతాకోకచిలుకలు ప్రింట్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. (Instagram/kritisanonff)

సిల్వర్ హూప్ చెవిపోగులు, లేత గోధుమరంగు డియోర్ బ్యాగ్‌తో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది కృతి. తన సిల్కీ ట్రెస్‌లను మిడ్-పార్టెడ్ హెయిర్‌స్టైల్‌లో కనిపించింది. పింక్ లిప్ గ్లాస్, డ్యూయి మేకప్ లుక్‌తో తన గ్లామ్​ను మరింత పెంచింది. 

(3 / 5)

సిల్వర్ హూప్ చెవిపోగులు, లేత గోధుమరంగు డియోర్ బ్యాగ్‌తో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది కృతి. తన సిల్కీ ట్రెస్‌లను మిడ్-పార్టెడ్ హెయిర్‌స్టైల్‌లో కనిపించింది. పింక్ లిప్ గ్లాస్, డ్యూయి మేకప్ లుక్‌తో తన గ్లామ్​ను మరింత పెంచింది. (Instagram/kritisanonff)

ఈ నీలిరంగు మినీ దుస్తులను అలియా భట్ బెస్ట్ ఫ్రెండ్ మేఘనా గోయల్ రూపొందించింది. ఈ ట్రెండీ డ్రెస్​ టైమ్‌లెస్, ట్రాన్స్-సీజనల్ కూల్ గర్ల్ స్టేపుల్స్‌ను కలిగి ఉంది. డిజైనర్ వెబ్‌సైట్‌లో దీని ధర రూ.3,913గా ఉంది. 

(4 / 5)

ఈ నీలిరంగు మినీ దుస్తులను అలియా భట్ బెస్ట్ ఫ్రెండ్ మేఘనా గోయల్ రూపొందించింది. ఈ ట్రెండీ డ్రెస్​ టైమ్‌లెస్, ట్రాన్స్-సీజనల్ కూల్ గర్ల్ స్టేపుల్స్‌ను కలిగి ఉంది. డిజైనర్ వెబ్‌సైట్‌లో దీని ధర రూ.3,913గా ఉంది. (Elevate Promotions)

కృతి ఒక జత స్ట్రాపీ ఫ్లాట్ చెప్పులతో తన వేషధారణను పూర్తి చేసింది. మిలియన్ డాలర్ల చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులిచ్చింది. 

(5 / 5)

కృతి ఒక జత స్ట్రాపీ ఫ్లాట్ చెప్పులతో తన వేషధారణను పూర్తి చేసింది. మిలియన్ డాలర్ల చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Elevate Promotions)

ఇతర గ్యాలరీలు