మహేష్ బాబు సినిమాతో డెబ్యూ..ప్రభాస్‌తో డేటింగ్ రూమ‌ర్లు..నేష‌న‌ల్ అవార్డు గెలుచుకున్న ఈ హాట్ భామ ఎవ‌రో తెలుసా?-kriti sanon hot photos debut with mahesh babu 1 nenokkadine movie dating with prabhas filmfare red carpet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మహేష్ బాబు సినిమాతో డెబ్యూ..ప్రభాస్‌తో డేటింగ్ రూమ‌ర్లు..నేష‌న‌ల్ అవార్డు గెలుచుకున్న ఈ హాట్ భామ ఎవ‌రో తెలుసా?

మహేష్ బాబు సినిమాతో డెబ్యూ..ప్రభాస్‌తో డేటింగ్ రూమ‌ర్లు..నేష‌న‌ల్ అవార్డు గెలుచుకున్న ఈ హాట్ భామ ఎవ‌రో తెలుసా?

Published Oct 12, 2025 06:11 PM IST Chandu Shanigarapu
Published Oct 12, 2025 06:11 PM IST

బాలీవుడ్ లో ఇప్పుడు బిజీ అయిపోయిన ఈ హాట్ బ్యూటీ తెలుగు సినిమాతోనే డెబ్యూ చేసింది. మహేష్ బాబు మూవీతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్ ప్రభాస్ తో మూవీ చేసింది. ప్రభాస్ తో డేటింగ్ లో ఉందనే రూమర్స్ కూడా వచ్చాయి.

బాలీవుడ్ లో ఇప్పుడు బిజీగా మారిపోయింది కృతి స‌న‌న్‌. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.

(1 / 5)

బాలీవుడ్ లో ఇప్పుడు బిజీగా మారిపోయింది కృతి స‌న‌న్‌. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.

(instagram-Kriti Sanon)

హాట్ బ్యూటీ కృతి స‌న‌న్‌ ఇలా కవ్వించే పొజులతో రెచ్చగొడుతోంది. ఫిల్మ్ ఫేర్ కోసం ఇలా రెడీ అయింది ఈ బ్యూటీ.

(2 / 5)

హాట్ బ్యూటీ కృతి స‌న‌న్‌ ఇలా కవ్వించే పొజులతో రెచ్చగొడుతోంది. ఫిల్మ్ ఫేర్ కోసం ఇలా రెడీ అయింది ఈ బ్యూటీ.

(instagram-Kriti Sanon)

‘గత రాత్రి రెడ్ కార్పెట్ ను కాస్త గ్రీన్ గా మార్చా’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను పోస్టు చేసింది కృతి స‌న‌న్‌.

(3 / 5)

‘గత రాత్రి రెడ్ కార్పెట్ ను కాస్త గ్రీన్ గా మార్చా’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను పోస్టు చేసింది కృతి స‌న‌న్‌.

(instagram-Kriti Sanon)

మహేష్ బాబు హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతోనే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది కృతి స‌న‌న్‌. ఆ తర్వాత హీరోపంతితో హిందీలో అడుగుపెట్టింది. మిమి సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకుంది.

(4 / 5)

ప్రభాష్ తో ఆది పురుష్ లో నటించింది కృతి స‌న‌న్‌. ప్రభాస్, కృతి స‌న‌న్‌ డేటింగ్ లో ఉన్నారనే పుకార్లు జోరుగా వినిపించాయి.

(5 / 5)

ప్రభాష్ తో ఆది పురుష్ లో నటించింది కృతి స‌న‌న్‌. ప్రభాస్, కృతి స‌న‌న్‌ డేటింగ్ లో ఉన్నారనే పుకార్లు జోరుగా వినిపించాయి.

(instagram-Kriti Sanon)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు