Krithi Shetty in Saree : అందమైన చీరకట్టులో.. బొమ్మలా మెరిసిన బేబమ్మ..
- తన నటనతో మంచి మార్కులు సంపాదించి.. మొదటి డెబ్యూ సినిమాతోనే.. భారీ విజయాన్ని అందుకుంది కృతి శెట్టి. పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. తన ఫోటోషూట్లతో కూడా ఆకట్టుకుంటుంది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

(1 / 4)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కలర్‌ఫుల్ ఫోటోలను షేర్ చేయడంలో కూడా కృతి ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా నెటెడ్ చీరలో మెరిసి.. అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.(Instagram/ Krithi Shetty)
(2 / 4)
తెలుగు డెబ్యూ మూవీ "ఉప్పెన"తో మంచి విజయం సాధించింది కృతి. శ్యామ్ సింగ్ రాయ్, బంగార్రాజు వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.(Instagram/ Krithi Shetty)
(3 / 4)
"ది వారియర్" సినిమాతో కృతి తెలుగుతో పాటు కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రామ్ పోతినేని, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు.(Instagram/ Krithi Shetty)
(4 / 4)
ప్రస్తుతం కృతి శెట్టి వెంకట్ ప్రభుతో తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. కృతి తమిళ చిత్రం "వనంగాన్" కూడా సంతకం చేసింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.(Instagram/ Krithi Shetty)
ఇతర గ్యాలరీలు