Krithi Shetty Hot Photos: గ్రీన్ డ్రెస్‌లో కృతిశెట్టి గ్లామ‌ర్ షో-krithi shetty looks gorgeous in her latest photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Krithi Shetty Looks Gorgeous In Her Latest Photoshoot

Krithi Shetty Hot Photos: గ్రీన్ డ్రెస్‌లో కృతిశెట్టి గ్లామ‌ర్ షో

May 23, 2023, 01:44 PM IST HT Telugu Desk
May 23, 2023, 01:44 PM , IST

Krithi Shetty Hot Photos: ప్ర‌స్తుతం కృతిశెట్టి బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ నాలుగు ఫ్లాప్‌ల‌తో టాలీవుడ్‌లో అవ‌కాశాల రేసులో వెనుక‌బ‌డిపోయింది ఈ ముద్దుగుమ్మ‌.

సోమ‌వారం గ్రీన్ క‌ల‌ర్ అనార్క‌లీ డిజైన్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్‌తో అభిమానుల మ‌న‌సుల్ని కొల్ల‌గొట్టింది కృతిశెట్టి.

(1 / 5)

ఇటీవ‌లే క‌స్ట‌డీ సినిమాతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న‌ది కృతిశెట్టి. రెండు భాష‌ల్లో ఆమెకు ఈ సినిమా విజ‌యాన్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. 

(2 / 5)

గ‌త ఏడాది కృతిశెట్టి న‌టించిన మూడు తెలుగు సినిమాలు ప‌రాజ‌యం పాల‌య్యాయి. ఈ ఏడాది క‌స్ట‌డీతో బోణీ చేయ‌లేక‌పోయింది. 

(3 / 5)

ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో టోవినో థామ‌స్‌కు జోడీగా ఏఆర్ ఎమ్ అనే సినిమాలో హీరోయిన్‌గా  న‌టిస్తోంది కృతిశెట్టి. ఈ సినిమాతోనే మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. 

(4 / 5)

త‌మిళంలో ద‌ర్శ‌కుడు బాలాతో ఓ సినిమా చేస్తోంది కృతిశెట్టి. 

(5 / 5)

త‌మిళంలో ద‌ర్శ‌కుడు బాలాతో ఓ సినిమా చేస్తోంది కృతిశెట్టి. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు